tag:blogger.com,1999:blog-2631245017925390963.post2074052486109180210..comments2023-08-09T00:57:24.447+05:30Comments on SAAHITYA ABHIMAANI: మన సాహిత్య సాంస్కృతిక సంపదSaahitya Abhimaanihttp://www.blogger.com/profile/17716782672309185693noreply@blogger.comBlogger3125tag:blogger.com,1999:blog-2631245017925390963.post-45102072426970733892009-10-09T20:13:46.847+05:302009-10-09T20:13:46.847+05:30మీరు యువ పేరుతో సెర్చ్ చేస్తే ఏవేవో వస్తున్నాయని అ...మీరు యువ పేరుతో సెర్చ్ చేస్తే ఏవేవో వస్తున్నాయని అంటున్నారు. ఒకసారి చందమామ పేరును కొట్టి చూడండి. జన్మ ధన్యమవుతుంది. చందమామ అని ఈ మధ్య వచ్చిన సినిమా తప్ప ఇంకేమీ కనబడదు. మీ బ్లాగులోనూ, చందమామలు బ్లాగులోని కొన్ని బొమ్మలు మాత్రం వస్తున్నాయి. ఇది మన గ్రహచారం కాకపోతే ఏమిటి?kanthisenahttps://www.blogger.com/profile/17566579156492924232noreply@blogger.comtag:blogger.com,1999:blog-2631245017925390963.post-64911410665399703812009-10-03T08:08:07.194+05:302009-10-03T08:08:07.194+05:30వేణూగారూ,
మీ వ్యాఖ్యకు ధన్యవాదములు. సాహితీ సంపద ఇ...వేణూగారూ,

మీ వ్యాఖ్యకు ధన్యవాదములు. సాహితీ సంపద ఇంకెవరన్నా కొల్లగుట్టి నాశనం చేస్తుంటే నిస్షాయులై చూడటం ఒక కష్టం అయితే, నిరాదరణ వల్ల కనుమరుగౌతున్న దశను చూడటం నరకంతో సమానం.

మీ దగ్గర భారతి, యువ, విజయచిత్ర, వంటి చక్కటి పత్రికల ముఖ చిత్రాలేమైనా ఉంటే నాకు పంపగలరు, వ్యాసానికి బొమ్మలుగా కూరుస్తాను. ఇంటర్నెట్లో యువ అని వెతికి చూడంది, పనికిరాని, నేలబారు సినిమా పోస్టర్లే వస్తున్నాయి. భారతి అని వెతికితే మరీ ఘోరం. విజయచిత్ర-చక్రపాణి అని వెతికితే, చక్కన్న గారి ఫొటో తప్ప మరింకేమీ దొరకటంలేదు. మన బ్లాగుల్లో ఎవరన్నా పాత పత్రికలను,రేడియో కార్యక్రమాలను పరిచయం చేస్తుంటే, దయచేసి చెప్పగలరు.Saahitya Abhimaanihttps://www.blogger.com/profile/17716782672309185693noreply@blogger.comtag:blogger.com,1999:blog-2631245017925390963.post-86802127519976669562009-10-03T07:53:31.314+05:302009-10-03T07:53:31.314+05:30సాహితీ ప్రియుల ఆవేదనంతా మీ టపాలో వ్యక్తమయ్యేలా బాగ...సాహితీ ప్రియుల ఆవేదనంతా మీ టపాలో వ్యక్తమయ్యేలా బాగా రాశారండీ.

ఎవరూ పట్టించుకోక కాలగర్భంలో కలిసిపోయిన మన సాహితీ సంపద గురించి తల్చుకుంటే ఎంతో బాధ కలుగుతుంది.

ఆణిముత్యాల్లాంటి ఆకాశవాణి ప్రోగ్రాములను కూడా అందరికీ అందుబాటులోకి వస్తే ఎంతో బావుంటుంది!వేణుhttps://www.blogger.com/profile/04748394265982723972noreply@blogger.com