tag:blogger.com,1999:blog-2631245017925390963.post2155805672171388861..comments2023-08-09T00:57:24.447+05:30Comments on SAAHITYA ABHIMAANI: ఉమ్మేసే జంతువు మనిషి మాత్రమె Saahitya Abhimaanihttp://www.blogger.com/profile/17716782672309185693noreply@blogger.comBlogger5125tag:blogger.com,1999:blog-2631245017925390963.post-40719235074489563202014-03-02T07:31:59.615+05:302014-03-02T07:31:59.615+05:30@Ramakrishna
పాపం ఆ మరాఠీ యువకుని బాధ మీరు అర్ధం ...@Ramakrishna<br /> పాపం ఆ మరాఠీ యువకుని బాధ మీరు అర్ధం చేసుకున్నట్టు లేదు! భగత్ సింగ్ మనింట్లో పుట్ట కూడదు, పక్కింట్లోనే పుట్టాలి. Saahitya Abhimaanihttps://www.blogger.com/profile/17716782672309185693noreply@blogger.comtag:blogger.com,1999:blog-2631245017925390963.post-68846469999322757222014-02-17T22:09:35.189+05:302014-02-17T22:09:35.189+05:30 మీ వ్యఖ్యలకు అభినందనలు మరియు ధన్యవాదములు. మీ వ్యఖ్యలకు అభినందనలు మరియు ధన్యవాదములు.సుబ్రహ్మణ్యం నిష్ఠల.https://www.blogger.com/profile/12770018725575090298noreply@blogger.comtag:blogger.com,1999:blog-2631245017925390963.post-15557389537446409532014-02-12T12:56:46.698+05:302014-02-12T12:56:46.698+05:30నిజమే కానీ ప్రభుత్వం దీని గురించి ప్రచారం చెయ్యాలి...నిజమే కానీ ప్రభుత్వం దీని గురించి ప్రచారం చెయ్యాలి లెక పోతే ఇది తప్పు అని మనం ఎవెరికైన చెపితే మనల్ని తిట్టి పోసే వాళ్ళు ఉన్నారుramakrishna electronicshttps://www.blogger.com/profile/09046775993859915368noreply@blogger.comtag:blogger.com,1999:blog-2631245017925390963.post-66033000770348516202014-02-08T22:57:01.986+05:302014-02-08T22:57:01.986+05:30నిజమే రాధేశ్యాం. కొన్ని చోట్ల ఉమ్మేయటం నిరోధించటాన...నిజమే రాధేశ్యాం. కొన్ని చోట్ల ఉమ్మేయటం నిరోధించటానికి దేవుళ్ళ బొమ్మలు పెట్టాల్సి వస్తున్నది. మరి కొన్నాళ్ళు పోయినాక అప్పటికీ ఉమ్మేసే మూకలు తయారవుతాయేమో. కలికాలపు మహిమ. Saahitya Abhimaanihttps://www.blogger.com/profile/17716782672309185693noreply@blogger.comtag:blogger.com,1999:blog-2631245017925390963.post-11486125374796165382014-02-08T18:29:03.511+05:302014-02-08T18:29:03.511+05:30శివగారూ!
నమస్కారం. చాలా రోజుల తరువాత ఇటుపక్క (బ్లా...శివగారూ!<br />నమస్కారం. చాలా రోజుల తరువాత ఇటుపక్క (బ్లాగుల వైపు) వచ్చాను.<br />ఇదివరకు ఎప్పుడో పూనే లో చూసాను.. అపార్ట్ మెంట్ మెట్లమీద మూలల్లో, లిఫ్ట్ పక్క గోడలమీద ఈ ఎర్రటి జాడ్జం కనిపిస్తూ ఉండేది. దాని నివారణ కోసం మా మామయ్య అపార్ట్మెంట్ వాళ్ళు అన్ని మతాల దేముళ్ళ బొమ్మలున్న టైల్స్ అతికించే వారట ఆ మూలల్లో..! <br />రాధేశ్యామ్ రుద్రావఝలhttps://www.blogger.com/profile/01248794219105604878noreply@blogger.com