tag:blogger.com,1999:blog-2631245017925390963.post2754405440720292352..comments2023-08-09T00:57:24.447+05:30Comments on SAAHITYA ABHIMAANI: చందమామ పిచ్చోళ్ళకు శుభవార్తSaahitya Abhimaanihttp://www.blogger.com/profile/17716782672309185693noreply@blogger.comBlogger8125tag:blogger.com,1999:blog-2631245017925390963.post-52052855071601603442016-11-02T11:10:37.604+05:302016-11-02T11:10:37.604+05:30మిత్రులారా.... ముచ్చట సైట్ లో ఆ పీడీఎఫ్ కాపీలు పెట...మిత్రులారా.... ముచ్చట సైట్ లో ఆ పీడీఎఫ్ కాపీలు పెట్టినది నిజమే... కానీ చంద్రమామ పబ్లిషర్స్ స్వయంగా ఫోన్ చేసి, కాపీ రైట్ - నైతికత విషయాల్ని ప్రస్తావించారు... అందుకే ముచ్చట సైట్ నుంచి తొలగించాం... ఎవరో ఏదో సైట్ లో అలాగే కంటిన్యూ చేస్తే వారి ఇష్టం... అవి మేం రిలీజ్ చేసినవి కావు అని పబ్లిషర్సే చెప్పాక మేం ఎలా వాటిని డిస్ ప్లే చేయగలం? లాహిరిhttps://www.blogger.com/profile/01682182923305320333noreply@blogger.comtag:blogger.com,1999:blog-2631245017925390963.post-26170288136581605862016-05-29T22:31:59.755+05:302016-05-29T22:31:59.755+05:30అందుకే పోస్టులో చివర ఒక "జాగ్రత్త" వ్య...అందుకే పోస్టులో చివర ఒక "జాగ్రత్త" వ్యాక్యం వ్రాశాను.Saahitya Abhimaanihttps://www.blogger.com/profile/17716782672309185693noreply@blogger.comtag:blogger.com,1999:blog-2631245017925390963.post-62723276676485521602016-05-29T18:59:26.005+05:302016-05-29T18:59:26.005+05:30నిన్న రాత్రి పరిశీలిస్తే, ఆ సైట్లలో చందమామల తాలూకు...నిన్న రాత్రి పరిశీలిస్తే, ఆ సైట్లలో చందమామల తాలూకు లింకులు అన్నీ తొలగించబడినట్లు గమనించాను!శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-2631245017925390963.post-84777116716371566132016-05-28T20:14:47.880+05:302016-05-28T20:14:47.880+05:30అజ్ఞాత గారూ. ఒక నియమంగా అజ్ఞాత వ్యాఖ్యలు నేను ప్ర...అజ్ఞాత గారూ. ఒక నియమంగా అజ్ఞాత వ్యాఖ్యలు నేను ప్రచురించాను. కానీ, మీరు ఇచ్చిన సమాచారం అందరికీ తెలియటానికి ప్రచురించాను. అవును. చందమామలు బయట ఎక్కడా దొరకవు. దొరికినా ఎక్కువకాలం దొరకవు. ఉన్న పరిస్థితి అది, మనం మార్చలేని పరిస్తితి అది. Saahitya Abhimaanihttps://www.blogger.com/profile/17716782672309185693noreply@blogger.comtag:blogger.com,1999:blog-2631245017925390963.post-26610188272788639362016-05-28T19:53:52.773+05:302016-05-28T19:53:52.773+05:30The problem with these guys is that, they won'...The problem with these guys is that, they won't publish these articles as books. Nor do they allow the access for free. I won't use it, you should not be using it too.. Great legacy. Even for the original writer Dasari garu they never gave any creditAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2631245017925390963.post-78397374050798684822016-05-28T19:52:23.037+05:302016-05-28T19:52:23.037+05:30Nothing is available for download now as of today ...Nothing is available for download now as of today (5/28/16)Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2631245017925390963.post-71839157421876848522016-05-26T15:03:32.757+05:302016-05-26T15:03:32.757+05:30నాకు ఈ విషయం తెలియదు. ఇవ్వాళ ఫేస్ బుక్ లో హిందు...నాకు ఈ విషయం తెలియదు. ఇవ్వాళ ఫేస్ బుక్ లో హిందుత్వం బృదం వాళ్ళు ఈ విషయం పంచుకుని, ఫలనా వెబ్ సైటు అని వివరాలు ఇచ్చారు. మరింత మందికి తెలియటానికి, నేను నా బ్లాగుళో వ్రాశాను. ఇది నిజంగా ఎవరుచేశారు అని అనుమానం వచ్చే నేను ధారావాహికలు అన్నీ కూడా చేసిన "అజ్ఞాత" వ్యక్తికి మాత్రమే కృతజ్ఞతలు తెలియచేశాను.

ఐనా ఒకళ్ళు చేసిన అద్భుతమైన పని తామే చేసింట్టు బిల్డ్ అప్ ఇవ్వటం దారుణం. Saahitya Abhimaanihttps://www.blogger.com/profile/17716782672309185693noreply@blogger.comtag:blogger.com,1999:blog-2631245017925390963.post-45288466626856591772016-05-26T11:53:36.683+05:302016-05-26T11:53:36.683+05:30శివ గారూ, ఒరిజినల్ సైట్ ఇదీ... (రెండు మూడేళ్ళ నుంచ...శివ గారూ, ఒరిజినల్ సైట్ ఇదీ... (రెండు మూడేళ్ళ నుంచీ దీనిలో చందమామలు దొరుకుతున్నాయి..)

http://website.informer.com/visit?domain=abhara-telugu.blogspot.com

దాన్నే ఈ ముచ్చట సైట్ లో (పేరు చెప్పకుండా) షేర్ చేశారనుకుంటాను... వేణుhttps://www.blogger.com/profile/04748394265982723972noreply@blogger.com