tag:blogger.com,1999:blog-2631245017925390963.post3059100991479046192..comments2023-08-09T00:57:24.447+05:30Comments on SAAHITYA ABHIMAANI: చందమామ అభిమానులకు శుభవార్తSaahitya Abhimaanihttp://www.blogger.com/profile/17716782672309185693noreply@blogger.comBlogger3125tag:blogger.com,1999:blog-2631245017925390963.post-61750529712784108282009-11-13T11:36:36.775+05:302009-11-13T11:36:36.775+05:30‘చందమామ’ గురించి అభిమానులు రాసిన వ్యాసాలన్నీ ఒకచో...‘చందమామ’ గురించి అభిమానులు రాసిన వ్యాసాలన్నీ ఒకచోట...అనే ఆలోచనే అద్భుతం! అది బ్లాగు రూపంలో ఇలా సాక్షాత్కరించటం చాలా సంతోషంగా ఉంది.

చందమామ అభిమానుల జ్ఞాపకాలూ, కథనాలూ, అభిప్రాయాలూ ... వీటన్నిటికీ ఇది చక్కటి వేదికగా నిలుస్తుందని ఆశిస్తున్నాను!వేణుhttp://www.blogger.com/profile/04748394265982723972noreply@blogger.comtag:blogger.com,1999:blog-2631245017925390963.post-18958637254846397322009-11-13T07:54:24.357+05:302009-11-13T07:54:24.357+05:30నిజంగా చందమామ చరిత్ర పరిరక్షణ విషయంలో ఇది మరో శుభో...నిజంగా చందమామ చరిత్ర పరిరక్షణ విషయంలో ఇది మరో శుభోదయం లాంటిది. కాపీ రైట్ తదితర ఏ అడ్డంకులూ లేకుండా ప్రతి చందమామ అభిమాని, పాఠకులు, చందమామ శ్రేయోభిలాషులూ ఇక్కడ చందమామకు సంబంధించిన తమ సొంత రచనలు, జ్ఞాపకాలు ఇలా సమస్త సమాచారాన్ని ఇక్కడ స్వేచ్చగా పంచుకోగలరని ఆశిస్తున్నాము.Chandamamahttp://www.blogger.com/profile/17566579156492924232noreply@blogger.comtag:blogger.com,1999:blog-2631245017925390963.post-42179191967825771662009-11-13T06:50:09.354+05:302009-11-13T06:50:09.354+05:30శివరామ ప్రసాద్ గారూ,ప్రశాంత మైన నది ఒడ్డున కూచుని ...శివరామ ప్రసాద్ గారూ,
ప్రశాంత మైన నది ఒడ్డున కూచుని అందమైన ప్రకృతి నేపధ్యంలో కొండల మాటున ఉదయించే చందమామను సొంతం చేసుకోడం ఎంత బావుందో, ఈ ఫొటో ఎక్కడ సంపాదించారో గానీ మీరు!

అసంఖ్యాక చందమామ అభిమానులు తమ జ్ఞాపకాలను ఇక్కడ పంచుకుంటారని భావిస్తున్నాను.

ధన్యవాదాలు!సుజాతhttp://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.com