tag:blogger.com,1999:blog-2631245017925390963.post3138069758032132429..comments2023-08-09T00:57:24.447+05:30Comments on SAAHITYA ABHIMAANI: బ్రాండ్ మానియా - యాడ్ మాఫియాSaahitya Abhimaanihttp://www.blogger.com/profile/17716782672309185693noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-2631245017925390963.post-73801470391886225972011-01-02T20:03:27.118+05:302011-01-02T20:03:27.118+05:30@astrojoyd
అలా నిస్పృహ చెందితే ఎలాగండీ. మనకు కలిగ...@astrojoyd<br /><br />అలా నిస్పృహ చెందితే ఎలాగండీ. మనకు కలిగిన బాధ గురించి చెప్పుకోవాలి. మనలాగా ఆలోచించే వారిని కూడగట్టుకోవాలి, ఇటువంటి సామాజిక జాడ్యానికి మందు పడేట్టుగా చూడాలి. ఏదైనా సమస్యగా ముందు మనం గుర్తిస్తే కదా ఆ సమస్యకు పరిష్కారం కనుక్కునే ఆవకాశం ఉన్నది! అది సమస్యే కాదు అని (people with vested interests) ఎద్దేవా చెయ్యచ్చు కొంతమంది అవివేకులు, చేయ్యనీగాక. కాని మనకు నచ్చని వాటి గురించి మన నిరసన వ్యక్తం చెయ్యటానికి బ్లాగ్ బాగా పనికోస్తున్నది.Saahitya Abhimaanihttps://www.blogger.com/profile/17716782672309185693noreply@blogger.comtag:blogger.com,1999:blog-2631245017925390963.post-74190880055071990592011-01-02T19:43:47.129+05:302011-01-02T19:43:47.129+05:30ఇప్పటికైనా ప్రభుత్వాలు మేల్కొని, ఈ వ్యాపార ప్రకటనల...ఇప్పటికైనా ప్రభుత్వాలు మేల్కొని, ఈ వ్యాపార ప్రకటనలను తప్పనిసరిగా నియంత్రించి కట్టడి చెయ్యకపోతే, మనం కొనుక్కునే వస్తు, సేవల ధరలు పెరగటమేకాక, మానసిక వైద్యులకు గిరాకీ కూడ పెరిగిపొయ్యేఅవకాశం బాగా ఉన్నది------------not possible to any govt bcz they r the main source of party funds.astrojoydhttps://www.blogger.com/profile/10481958491810758910noreply@blogger.com