tag:blogger.com,1999:blog-2631245017925390963.post3331764785487680699..comments2023-08-09T00:57:24.447+05:30Comments on SAAHITYA ABHIMAANI: అందాల చందమామSaahitya Abhimaanihttp://www.blogger.com/profile/17716782672309185693noreply@blogger.comBlogger3125tag:blogger.com,1999:blog-2631245017925390963.post-56995597988461180922010-02-13T18:41:36.291+05:302010-02-13T18:41:36.291+05:30ఆహా, మీ మిద్దె పైనుంచి ఎంత చక్కటి చందమామ ఫోటోలు తీ...ఆహా, మీ మిద్దె పైనుంచి ఎంత చక్కటి చందమామ ఫోటోలు తీశారు. కొన్ని నెలల క్రితం మనం కలిసి కూర్చుని గంటలపాటు మాట్లాడుకున్నది ఇక్కడే కదా. దానికి తోడు చందమామ రావే పాట. మహాద్బుతం. గత నెలరోజుల పైగా సౌండ్ బాక్స్ పోయి మీ కథన పాటలు వినలేకపోయాను. చాలా బాగున్నాయి. మీ వద్ద ఉన్న ఇలాంటి అన్ని పాటలు తీసి ఒక సీడీగా చేసి మాలాంటి వారికి ఇవ్వకూడదా.. మేము కూడా పాటల భాగ్యవంతులం అవుతాం కదా.Chandamamahttp://www.blogger.com/profile/17566579156492924232noreply@blogger.comtag:blogger.com,1999:blog-2631245017925390963.post-41940725514402447782010-02-01T22:59:21.214+05:302010-02-01T22:59:21.214+05:30I am happy you liked the photo and music Venu Garo...I am happy you liked the photo and music Venu Garoo.SIVAhttp://www.blogger.com/profile/17716782672309185693noreply@blogger.comtag:blogger.com,1999:blog-2631245017925390963.post-65929597888491518302010-02-01T08:20:32.409+05:302010-02-01T08:20:32.409+05:30మొదటి ఫొటో చాలా అద్భుతంగా ఉందండీ. పైగా బ్లాగ్ తెరవ...మొదటి ఫొటో చాలా అద్భుతంగా ఉందండీ. పైగా బ్లాగ్ తెరవగానే నేపథ్యంలో ‘చందమామ రావే’ పాట కూడా వస్తోంది కదా.... రమేష్ నాయుడు గారు స్వరపరచిన ఆ పాట వింటూ చందమామను చూడటం ఇంకా బావుంది!వేణుhttp://www.blogger.com/profile/04748394265982723972noreply@blogger.com