tag:blogger.com,1999:blog-2631245017925390963.post3372266845789097794..comments2023-08-09T00:57:24.447+05:30Comments on SAAHITYA ABHIMAANI: WE MISS YOU కేశవరెడ్డి గారూ Saahitya Abhimaanihttp://www.blogger.com/profile/17716782672309185693noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-2631245017925390963.post-5932358224454355382015-02-25T19:09:53.549+05:302015-02-25T19:09:53.549+05:30`అతడు అడివిని జయించాడు` చదివానండి. క్రైసిస్ మేనేజ్...`అతడు అడివిని జయించాడు` చదివానండి. క్రైసిస్ మేనేజ్మెంట్ని ప్రాతిపదికగా తీసుకొని రచన చేసినట్టు అనిపిస్తుంది. కేశవరెడ్డి గారి గురించి మీ వ్యాసం చాలా బాగుంది. Dantuluri Kishore Varmahttps://www.blogger.com/profile/03928853646342175207noreply@blogger.comtag:blogger.com,1999:blog-2631245017925390963.post-1629986237596644262015-02-25T16:19:33.415+05:302015-02-25T16:19:33.415+05:30ఈ వ్యాసం, వీడియో వెనుక మీ శ్రద్ధ, శ్రమ డా||కేశవరెడ...ఈ వ్యాసం, వీడియో వెనుక మీ శ్రద్ధ, శ్రమ డా||కేశవరెడ్డి గారి రచనలపై మీ ప్రేమ తెలియచేస్తున్నాయి. ఆయన తెలుగులో నిస్సందేహంగా ఒక విశిష్ట రచయిత. cbraohttps://www.blogger.com/profile/01522832670446711370noreply@blogger.comtag:blogger.com,1999:blog-2631245017925390963.post-25247867073572108542015-02-24T13:01:40.683+05:302015-02-24T13:01:40.683+05:30
సాక్షి పత్రిక వారు వారి సాహిత్య విభాగంలో బ్లాగులొ...
సాక్షి పత్రిక వారు వారి సాహిత్య విభాగంలో బ్లాగులొ నా వ్యాసంలో ముఖ్య భాగాన్ని 21 ఫిబ్రవరి 2015 ప్రచురించారు. ఈ కింది లింకు నొక్కి ఆ వ్యాసం చదువవచ్చు

http://epaper.sakshi.com/apnews/Andhrapradesh-Main/21022015/8

Saahitya Abhimaanihttps://www.blogger.com/profile/17716782672309185693noreply@blogger.comtag:blogger.com,1999:blog-2631245017925390963.post-34257343941881578882015-02-17T23:50:58.625+05:302015-02-17T23:50:58.625+05:30 పత్రికల పక్షపాతాల గురించి చెప్పాలంటే వేరే సందర్భ... పత్రికల పక్షపాతాల గురించి చెప్పాలంటే వేరే సందర్భాన్ని ఎంచుకుని ఉంటే బాగుండేదేమో ! తవ్వా ఒబుల్ రెడ్డిhttp://obulreddytavva.blogspot.comnoreply@blogger.com