tag:blogger.com,1999:blog-2631245017925390963.post374715126168078147..comments2023-08-09T00:57:24.447+05:30Comments on SAAHITYA ABHIMAANI: ఏమిటీ వెర్రి?Saahitya Abhimaanihttp://www.blogger.com/profile/17716782672309185693noreply@blogger.comBlogger10125tag:blogger.com,1999:blog-2631245017925390963.post-15178526709416991212016-01-23T22:56:37.677+05:302016-01-23T22:56:37.677+05:30నేను మొదటినుంచీ సెల్ ఫోనుకు బద్ధ వ్యతిరేకిని. ఇన్ ...నేను మొదటినుంచీ సెల్ ఫోనుకు బద్ధ వ్యతిరేకిని. ఇన్ కమింగ్ కాల్స్ కు డబ్బు కట్టే గతి ఉన్న రోజుల్లో ఆ విషయం మీద "అలిగి" నేను సెల్ ఫోన్ కొనలేదు. ఆ చార్గీలు తీసేశాక శాంతించి ఒక ఫోను కొనుక్కున్నాను. సెల్ ఫోనులో ఎప్పుడో ఒక్క 500 వేస్తె దాదాపుగా ఆరు నెలలు వస్తుంది. నాకు సెల్ ఫోను, ఫోనుగా కంటే కేమేరాగా ఎక్కువ ఉపయోగపడుతున్నది.
Saahitya Abhimaanihttps://www.blogger.com/profile/17716782672309185693noreply@blogger.comtag:blogger.com,1999:blog-2631245017925390963.post-3885232211866551812016-01-23T22:42:02.896+05:302016-01-23T22:42:02.896+05:30ఒక పని చెయ్యగలమెమో చూద్దాం . వారం లో ఒక రోజు సెల్ ...ఒక పని చెయ్యగలమెమో చూద్దాం . వారం లో ఒక రోజు సెల్ వాడకుండా ఉండటానికి తొలి ప్రయత్నం చేద్దాం. లేదా ఆ రోజు మనం కాల్ చేయకుండా నియంత్రించుకుందాం. ఇది ఒక ప్రారంభం .సుశ్రీhttps://www.blogger.com/profile/07417091609285922473noreply@blogger.comtag:blogger.com,1999:blog-2631245017925390963.post-57086849876885520572009-12-25T22:02:55.226+05:302009-12-25T22:02:55.226+05:30Baagaa cheppaaru.Baagaa cheppaaru.sunitahttps://www.blogger.com/profile/15423067417927087416noreply@blogger.comtag:blogger.com,1999:blog-2631245017925390963.post-90857032918300053922009-12-23T16:46:11.582+05:302009-12-23T16:46:11.582+05:30చాలా బాగా చెప్పారు. పైగా ఈ మధ్య స్కూల్ పిల్లలు కూ...చాలా బాగా చెప్పారు. పైగా ఈ మధ్య స్కూల్ పిల్లలు కూడా సెల్ ఫోన్లు వాడుతున్నారు. ఇళ్ళలో చిన్న పిల్లలకు ఆటవస్తువైపోయింది. ఏం చేస్తాం టెక్నాలజీ పేరు మీద ఇంకా ఎన్ని చూడాల్సొస్తుందో.స్వర్ణమల్లికhttps://www.blogger.com/profile/12029039112526239483noreply@blogger.comtag:blogger.com,1999:blog-2631245017925390963.post-89767567060519835992009-12-22T12:47:24.799+05:302009-12-22T12:47:24.799+05:30సెల్ ఫోన్ పిచ్చి మీద బాగా చెప్పారండి!సెల్ ఫోన్ పిచ్చి మీద బాగా చెప్పారండి!Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-2631245017925390963.post-54941877032561516022009-12-22T11:53:44.158+05:302009-12-22T11:53:44.158+05:30నిజమే! నాక్కూడా ఈ విషయమై చాలాసార్లు వొళ్ళుమండింది....నిజమే! నాక్కూడా ఈ విషయమై చాలాసార్లు వొళ్ళుమండింది.

ఇద్దరం మిత్రులం కలసి డిన్నరుకు వెళతామా అతనికి ఫోనొస్తుంది, ఇక అందులో మాట్లాడటం. ఇక చూడండి నా పరిస్థితి బుధ్ధిగా తిని మళ్ళి అతను భోజనం పూర్తిచేసేదాకా వేచిచూడడం.

బస్సుల్లో గోలొకటి అలా గంటలు గంటలు మాట్లాడుతుంటారు పక్కవాడికేమైనా ఇబ్బందేమో అన్న బుధ్ధికూడా లేకుండా. ఇక రింగుటోన్లు... అవేవో ఫోనొచ్చిందని బస్సులో అందరికీ తెలవాలి అన్నట్లుగా వుంటాయి.

ఇక ఆఫీసుల్లో... ఇక్కడేవో కొంపలుతగలబడుతుంటాయా వీళ్ళు మాత్రం వయ్యారాలుపోతూ సొల్లు కబుర్లు చెప్పుకుంటుంటారు. ఆఫీసుల్లో రింగుటోన్లు పెద్ద శబ్దంతో మ్రోగించేవాళ్లంటే నాకు వొళ్ళుమంట ముఖ్యంగా మీటింగుల్లో.Indian Minervahttps://www.blogger.com/profile/06793278061016445135noreply@blogger.comtag:blogger.com,1999:blog-2631245017925390963.post-18778243052575788572009-12-22T07:28:47.048+05:302009-12-22T07:28:47.048+05:30భలే రాశారండీ శివ గారూ! సెల్ ఫోన్ వాడకం పిచ్చి ఎంతగ...భలే రాశారండీ శివ గారూ! సెల్ ఫోన్ వాడకం పిచ్చి ఎంతగా ముదిరిందో భలే వ్యంగ్యంగా, వివరంగా రాశారు.
> మొదట టి.వి దయ్యం, ఆతరువాత కేబుల్ టి.వి భూతం, వీటికి తోడుగా ఇప్పుడు ఇంటర్నెట్టు, సెల్‌ఫోను పిశాచాలు. ఏ ఇంట్లో చూసినే ఇదే భాగోతం.

సురేఖ గారి కార్టూన్ కూడా చాలా బావుంది. ఆయన కాలర్ ట్యూన్ అనుభవం చదివాక, ‘ఇలాంటివి కూడా ఉంటున్నాయన్నమాట’ అని నిట్టూర్చాల్సొస్తోంది!వేణుhttps://www.blogger.com/profile/04748394265982723972noreply@blogger.comtag:blogger.com,1999:blog-2631245017925390963.post-24798582908690924182009-12-17T21:50:44.864+05:302009-12-17T21:50:44.864+05:30వారి కార్టూను వాడుకున్నానని నేను మైలు పంపినప్పుడు,...వారి కార్టూను వాడుకున్నానని నేను మైలు పంపినప్పుడు, మన సురేఖ గారి ప్రత్యుత్తరం ఈ కింది విధంగా ఉన్నది.

పంపినవారు: APPA RAO MATTEGUNTA
తేది: 17 డిసెంబర్ 2009 11:00 am
సబ్జెక్టు:
కి: SIVARAMAPRASAD KAPPAGANTU

శ్రీ శివరామ ప్రసాద్ గారు, శుభోదయం. సెల్ ఫోన్ పిచ్చి మీద ఎంత బాగా చెప్పారండి. మీ అద్భుతమైన కధనంతో నా కార్టూన్ కు విలువ పెంచినందుకు ధన్యవాదాలు.కాలర్ ట్యూన్స్ కూడా చాలా ఘోరంగా వుంటున్నయి. నాకు తెలిసినాయన సెల్‌కు కాల్ చేయగానే "ఎవడ్రా అది.."అంటూ ఏదో తెలుగు సిన్మాలో హీరో విలన్ అనే మాటలు వినిపిస్తాయి.అప్పటి నుంచి ఆ పేరు లిస్టు లోచి డిలీట్ చేసేశా.ఇక రైలెక్కగానే ఒక్కో స్టేషన్ రాగానే రన్నింగ్ కామెంటరీ మొదలవుతుంది.ఇలాటివి మనమ్ చెప్పుకొని భాధ పడటంతప్ప ఈ జనంలో మార్పు రాదు.

మీ అప్పారావుSaahitya Abhimaanihttps://www.blogger.com/profile/17716782672309185693noreply@blogger.comtag:blogger.com,1999:blog-2631245017925390963.post-31206822991299151532009-12-17T11:10:45.797+05:302009-12-17T11:10:45.797+05:30".....మనం చేసె బటానీల వ్యాపారానికో, చేస్తున్న...".....మనం చేసె బటానీల వ్యాపారానికో, చేస్తున్న గుమాస్తా ఉద్యోగానికో చేతిలో ఎప్పుడూ పట్టుకుని, నిమిషానికోసారి మాట్లాడుతూ తిరగటం అవసరమా..."
"....కౌసికుడు కొంగ వంక చూసినట్టుగా చూస్తాడు."

అహ్హహ్హహ్హహ్హహ్హహ్హ్హ......

".....ఇంకొన్నాళ్ళు పోయిన తరువాత ఒక ఇద్దరు మాట్లాడుకోవాలంటే సహజ సంభాషణ ముఖా ముఖి అవకాశం ఉంటుందా...."
ఇప్పటికే అతి ముఖ్యమైన నిర్ణయాలను కూడా సెల్ఫోన్లో మాట్లాడుతూనే తీసేసుకుంటున్నారు. కుటుంబంలో అందరూ ఉద్యోగస్తులు, పని చేసేవారు అయితే ఇప్పుడు సెల్‌ఫోన్ మాటలే గతిగా మిగిలాయి.

"....ఆ బస్సువాడిచ్చిన కవర్లో మూతిపెట్టి ఛండాలపు శబ్దాలు చేస్తూ డోక్కునే వాళ్ళు..."
వోల్వో బస్సుల్లో ఇలాంటి తతంగాలు కూడా ఉన్నాయా!

"...అక్కడకూడ శెనక్కాయలు జంగిడీలో పెట్టుకుని అమ్మేవాడితో సహా సెల్ ఫోన్లో మాట్లాడుతూ తిరిగేస్తుంటారు. ఇంకెక్కడి ప్రశాంతత! ..."
బఠానీలు అమ్మేవాడికి, శనక్కాయల జంగిడీ వాడికి కూడా సెల్ రూపంలో సమాచార సాధనం అందుబాటులో ఉందంటే ఇంతకు మించిన ప్రజా సమాచార ప్రసార వ్యవస్థ మరొకటి ఉండదు. కానీ దాని నెగటివ్ కోణం చూస్తే నిజంగా భయమేస్తుంది. ఇప్పటికే చాలా కార్పొరేట్ ఆఫీసుల్లో పని సమయంలో మొబైల్ వాడటం నిషేధించారు. బహిరంగ స్థలాల్లో ధూమ, మద్యపాన నిషేధం లాగా హస్తవాణి నిషేధం కూడా త్వరలోనే వస్తుందేమో...

"...సెల్ ఫోనుల ధాటికి మనకు ఎక్కడా పిచ్చికలు కనపడటంలేదు.."
బెకబెకలతో నిత్యం సందడిగా ఉండే మా ఊర్లో కప్పలు కనిపించకుండా పోయాయట. ఇంకా ఎన్ని కనిపించకుండా పోతాయో మరి..

..."ఒక కుటుంబంలో వాళ్ళు హాయిగా కూచుని ఉల్లాసంగా కబుర్లు చెప్పుకుని ఎన్నాళ్ళై ఉంటుంది..."
మీది ఎంత కమ్మటి చందమామ కల....

చివరగా...
ఆ చెవిలో సెల్లు.. చాలా బాగా ఉన్నట్లుందే...!

మీ వ్యంగ్యం అదరగొడుతోంది.. ఇలాగే సాగించండి.kanthisenahttps://www.blogger.com/profile/17566579156492924232noreply@blogger.comtag:blogger.com,1999:blog-2631245017925390963.post-52284180019189839562009-12-17T00:39:59.231+05:302009-12-17T00:39:59.231+05:30శివ గారూ !
మనుష్యుల అవసరంకోసం తయారుచేసుకున్న వస్తు...శివ గారూ !
మనుష్యుల అవసరంకోసం తయారుచేసుకున్న వస్తువులు అనవసరంగా ఉపయోగించే పరిస్థితికి చేరిన వాటిలో ప్రస్తుతం అగ్రస్థానంలో వున్న సెల్ ఫోన్ వెర్రి గురించి మీరు వివరించిన తీరు, సురేఖ గారి వ్యంగ్య చిత్రం బాగున్నాయి. అభినందనలు.SRRaohttps://www.blogger.com/profile/16328073393994407679noreply@blogger.com