tag:blogger.com,1999:blog-2631245017925390963.post3956610118199319600..comments2023-08-09T00:57:24.447+05:30Comments on SAAHITYA ABHIMAANI: దాసరి స్మృతి సంచికSaahitya Abhimaanihttp://www.blogger.com/profile/17716782672309185693noreply@blogger.comBlogger7125tag:blogger.com,1999:blog-2631245017925390963.post-62097726717771057062010-04-17T15:11:03.268+05:302010-04-17T15:11:03.268+05:30గత రెండురోజులుగా నా -చందమామ- బ్లాగు కనిపించకుండా ప...గత రెండురోజులుగా నా -చందమామ- బ్లాగు కనిపించకుండా పోయిందన్న వార్తపై స్పందనలకు, పరామర్శలకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. చందమామ బ్లాగు పోయిందనే వార్త వినగానే స్పందించిన వారు శివరాంగారు. మనతెలుగుచందమామ బ్లాగులో నా వ్యాఖ్య చదివి బ్లాగు.కాం వారిని సంప్రదించి, తెలుగు బ్లాగర్ల సముదాయంలో ఈ వార్త పెట్టి నా బ్లాగు సురక్షితంగా ఉందనే వార్తను బ్లాగు.కాం జాలయ్య గారి ద్వారా వినిపించిన వారు ఇనగంటి రవిచంద్రగారు. విషయం తెలియగానే ప్రయత్నించి Google cache నుంచి నా బ్లాగ్ సమాచారాన్ని -బొమ్మలు మినహా- పైళ్ల రూపంలో రాబట్టి పంపిన విజయ్ వర్థన్ గారు, అమెరికా నుంచి ఫోన్ చేసి మరీ బ్లాగు.కాం వారికి ఈ విషయం తెలియజేసి వారినుంచి సమాచారం అందించిన పెద్దలు సీబీరావు గారు.. సహానుభూతి తెలుపుతూ సత్వర స్పందనలు పంపిన సర్వశ్రీ రాజేంద్ర కుమార్, సుజాత, వంశీ, జెబీ గార్లకు అందరికీ కృతజ్ఞతలు. డేటాను భద్రపర్చుకోవడంలో నా తాత్సారానికి గాను మీ అందరినీ ఇబ్బంది పెట్టినందుకు గాను క్షమాపణలు.
రాజు.Chandamamahttp://www.blogger.com/profile/17566579156492924232noreply@blogger.comtag:blogger.com,1999:blog-2631245017925390963.post-73340458539682792432010-04-17T06:48:16.587+05:302010-04-17T06:48:16.587+05:30Internetలో వున్న చాలా website pagesని goole వారు c...Internetలో వున్న చాలా website pagesని goole వారు cache చేస్తారు (అంటే వారి local machinesలో store చేస్తారు). ఆ cache నుంచి కొన్ని పేజీలు రాబట్టవచ్చు.
http://blaagu.com/chandamamalu లో
నావల్ల ఏ పనీ ఆగకూడదు: చందమామ శంకర్
April 12th, 2010 టపా రాబట్టగలిగాను.విజయవర్ధన్http://www.blogger.com/profile/17029291422521655879noreply@blogger.comtag:blogger.com,1999:blog-2631245017925390963.post-58105639512261867052010-04-16T12:57:59.447+05:302010-04-16T12:57:59.447+05:30ఇంతకు మునుపు వ్యాఖ్య రాసేసినాక ప్రయత్నించాను. ఇది ...ఇంతకు మునుపు వ్యాఖ్య రాసేసినాక ప్రయత్నించాను. ఇది వర్డ్ప్రెస్.కాం వాళ్ళ సమస్య కాదు. వర్డ్ప్రెస్ వాళ్ళు బ్లాగులు/వెబ్సైటులు సృష్టించడానికి ఒక సాఫ్ట్వేర్ ప్యాకేజీని విడుదల చేస్తారు. దాన్ని వర్డ్ప్రెస్.ఆర్గ్ నుంచి ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. బ్లాగు.కాం వాళ్ళు ఇలాంటి సాఫ్ట్వేర్ ను తీసుకుని బ్లాగు.కాం సృష్టించుకున్నారు. ఇప్పుడు సమస్య కేవలం చందమామ చరిత్ర బ్లాగుదే కాదు. మొత్తం బ్లాగు.కాం సైటే పనిచేయడం లేదు. వర్డ్ప్రెస్ వెబ్సైటు అడ్మినిస్ట్రేషన్ సరిగా తెలియనివారు పొరపాటున డెలీట్ దిస్ బ్లాగ్ లాంటి కమాండ్స్ రన్ చేయడం వల్ల ఏదో సమస్య వచ్చినట్లుంది.
కానీ ఒక్కోసారి ఏదైనా కాన్ఫిగరేషన్ సమస్య వల్ల కూడా ఇలాంటి సమస్య రావచ్చు. డేటాబేస్ లో ఉంటే మాత్రం కొన్ని స్క్రిప్ట్ ల ద్వారా కంటెంటును తిరిగి పొందవచ్చు.
ఏమైనా బ్లాగు.కాం వాళ్ళు సమస్య ఎక్కడుందో చెబితే దాన్ని బట్టి మిగతా ప్రయత్నాలు చేద్దాం. సాధ్యమైనంతవరకు రాజు గారి కంటెంటు తిరిగి దొరుకుతుందనే ఆశిస్తున్నా. ఎందుకంటే డెలీట్ అయిపోయిన కంటెంటును తిరిగి తీసుకువచ్చే ఎన్నో ఉపకరణాలు మనకు అందుబాటులో ఉన్నాయి.Enaganti (ఇనగంటి) Ravi Chandra (రవిచంద్ర)http://www.blogger.com/profile/10737380378797909329noreply@blogger.comtag:blogger.com,1999:blog-2631245017925390963.post-20110017043868096292010-04-16T12:42:17.036+05:302010-04-16T12:42:17.036+05:30పై వాఖ్యలు చూశాక నాదో సందేహం.బ్లాగు కనపడకుండా పోయి...పై వాఖ్యలు చూశాక నాదో సందేహం.
బ్లాగు కనపడకుండా పోయింది బ్లాగు.కామ్ నుంచా లేదా వర్డ్ప్రెస్.కాం నుంచా?
ఒక వేళ వర్డ్ప్రెస్.కాం లో అయితే చెప్పండి నేను కూడా నా టపాలు భద్రపరుచుకుంటాను.Enaganti (ఇనగంటి) Ravi Chandra (రవిచంద్ర)http://www.blogger.com/profile/10737380378797909329noreply@blogger.comtag:blogger.com,1999:blog-2631245017925390963.post-78016353872360009472010-04-16T06:41:04.043+05:302010-04-16T06:41:04.043+05:30జరిగిన షయం ఏమంటే, రాజుగారు నిర్వహించే "చందమామ...జరిగిన షయం ఏమంటే, రాజుగారు నిర్వహించే "చందమామ చరిత్ర" బ్లాగు హఠాత్తుగా కనపడటం మానేసింది. ఈ వ్యాఖ్య చదివిన మిత్రులు, దయచేసి మీకు వర్డ్ ప్రెస్స్ విధానలు తెలిసి ఉంటె, ఇలా ఎందుకు జరిగిందో తెలుపగలరు.

రాజుగారూ, విచారించకండి. జరిగిపోయినదాన్ని మనం ఏమీ చెయ్యలేం. మీ "చందమామలు" బ్లాగు చందమామ చరిత్రకు దర్పణంగా ఉండి మాలాంటి అభిమానులకు ఎన్నో విషయాలు తెలియచేసింది. మీరు వెంటనే వర్డ్ ప్రెస్స్ వాళ్ళకి ఒక మైలు ఇవ్వండి. ఇలా ఎందుకు జరిగిందో. పూర్తి వివరాలు పొందు పరచండి. నెను ఇక్కడ ఒక ప్రత్యేక వ్యాసంగా ప్రచురిస్తాను, మన తోటి బ్లాగర్లందరినీ కూడ కోరదాము వాళ్ళు కూడ ఈ వర్డ్.కాం వాళ్ళకు మైలు ఇచ్చి మీ బ్లాగును పునరుద్ధరించమని. ఎందుకంటె ఇవ్వాళ మీ బ్లాగుకు అయ్యింది రేపు మరొకరికి అవ్వచ్చు. ఇంత కష్టపడి తయారు చేసుకున్న బ్లాగు మాయమైపోతే ఎవరికైనా బాధే కదా. నేను అనుకోవటం, బ్లాగ్.కాం వాళ్ళకి కూడ బాక్ అప్ ఉండే ఉంటుంది, ఆ బాకప్ నుండి మీ బ్లాగు ఫైళ్ళను బయటకు లాగి మీకు పంపమని అడుగుదాం. ముందు వాళ్ళకు తక్షణమే మైలు పంపండి, నాకు కాపీ పంపండి. ఈలోగా నెట్లో ఇలా జరిగితే ఏమి చెయ్యాలి అన్న విషయానికి ఎమన్నా క్లూ ఉందేమో చూస్తాను .శివhttp://www.blogger.com/profile/17716782672309185693noreply@blogger.comtag:blogger.com,1999:blog-2631245017925390963.post-20370067803218507482010-04-16T02:13:02.184+05:302010-04-16T02:13:02.184+05:30చందమామ గారు,పైన శివగారు ఇచ్చిన మంచిసమాచారాన్ని ఆస్...చందమామ గారు,
పైన శివగారు ఇచ్చిన మంచిసమాచారాన్ని ఆస్వాదించేలోపు కింద మీ వ్యాఖ్య చదివి కడుపురగిలిపోయింది,సదరు బ్లాగు డాట్ కాం వాడిమీద,మీరు పోగొట్టుకున్న సమాచారాన్ని తిరిగిపొందే అవకాశమే లేదంటారా?
మీ బ్లాగులో కామెంట్లు రాసానో లేదో నాకు గుర్తులేదు కానీ క్రమంగా చదివేవాడిని.ఈ విషయాన్ని తెలుగుబ్లాగర్ల గుంపులో కూడా పోస్టుచేసి అక్కడ మనవాళ్లందరి సలహాలు,సూచనలూ తీసుకుందాం.మీకు జరిగిన దారుణమైన అన్యాయం భవిష్యత్తులో మరెవరికీ జరగకుండా ఊండే విధంగా చర్యలు తీసుకోవాలి మనం.రాజేంద్ర కుమార్ దేవరపల్లిhttp://www.blogger.com/profile/04642571424467308532noreply@blogger.comtag:blogger.com,1999:blog-2631245017925390963.post-70661008594603581502010-04-16T01:13:02.361+05:302010-04-16T01:13:02.361+05:30లేటుగా చూసాను శివరాం గారూ. అప్పుటికే మీరు ఆఫ్ లైన్...లేటుగా చూసాను శివరాం గారూ. అప్పుటికే మీరు ఆఫ్ లైన్ లో ఉన్నారు. 8 నెలల తీవ్ర శ్రమ, సేకరణ అన్నీ పోగొట్టుకుని షాక్ లో ఉండటంతో నేనివ్వాళ శాయి గారి ప్రకటనను ప్రచురించలేకపోయాను. మీరు మంచి పనిచేసారు. చందమామ బ్లాగు ఇక చరిత్రలో కలిసిపోయినట్లే. కనీసం దాంట్లోని సగం ఆర్టికల్స్ కూడా మళ్లీ దొరుకుతాయని ఆశలేదు. ఎందుకంటే ఎలెక్ట్రానిక్ రూపంలో ఉన్నాయి కదా ఇక సిస్టమ్లో ఎందుకులే అని నా కథనాలు, సేకరణ విషయాలను క్రమానుగతంగా భద్రపర్చటంలో నిర్లక్ష్యం చేశాను. కాని బ్లాగు.కామ్ వారు ఇంత పని చేస్తారని అనుకోలేదు. ఏదీ శాశ్వతం కాదని తెలుసు. కానీ 8 నెలల కష్టం ఒకే ఒక క్షణంలో కళ్లముందే మాయమవుతుందని కల్లో కూడా అనుకోలేదు. మీరు మొదట్లో చేసినట్లుగా నా బ్లాగ్ మొత్తాన్ని అప్పుడప్పడూ మీరే బ్యాకప్ తీసిపెట్టి ఉంటే బాగుండేది. మీరు మనతెలుగు చందమామలో తిరిగి ప్రచురించిన నా కథనాలు మినహా చందమామ బ్లాగు కథనాలు చరిత్రలో కలిసిపోయినట్లే. నాకు చాలా బాధగా ఉంది. ఎంత ఘోరమైన సంస్థ బ్లాగ్ సైట్లో నేను బ్లాగ్ రూపొందించుకున్నానా అని ఇప్పుడనిపిస్తోంది. పోనివ్వండి జీవితంలో ఇదీ ఓక చేదు అనుబవం అనుకుంటాను. తీవ్రమైన వేదనలో ఉండి మీకు ఈ సమాచారం పంపుతున్నాను. ఏమీ అనుకోకండి.Chandamamahttp://www.blogger.com/profile/17566579156492924232noreply@blogger.com