tag:blogger.com,1999:blog-2631245017925390963.post4028205104578307162..comments2023-08-09T00:57:24.447+05:30Comments on SAAHITYA ABHIMAANI: వాతావరణ హెచ్చరికలుSaahitya Abhimaanihttp://www.blogger.com/profile/17716782672309185693noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-2631245017925390963.post-75632315912787298012009-10-04T14:18:13.360+05:302009-10-04T14:18:13.360+05:30కొన్ని వేల కోట్ల రుపాయలను కొత్త ప్రాజెక్ట్ ల మీద ఖ...కొన్ని వేల కోట్ల రుపాయలను కొత్త ప్రాజెక్ట్ ల మీద ఖర్చు చేసే ప్రభుత్వం, ఇప్పటికే మరమత్తులు అవసరమైన ప్రాజెక్ట్ లను ఎందుకు నిర్లక్ష్యం చెస్తోందో అర్ధంకావడంలేదు. నిన్న మొన్న వార్తా పత్రికలు చదవగా నాకు అర్ధం అయిన విషయం ఇది. శ్రీశైలం, సాగర్, చివరకు ప్రకాశం బారేజ్ కూడా ఎన్నో మరమత్తులు అవసరమని తెలుస్తోంది. మీరు చెప్పినట్టు ప్రక్రితి వైపరీత్యాలు వచ్చినప్పుడు మాత్రమే స్పందించి, ఏవెవో సహాయ కార్యక్రమాలు ప్రకటించి, వాటిలో కూడా లాభాలు సంపందించాలని చూసే దళారులకు అప్పగించి చేతులు దులిపేసుకోడం ఎంత వరకు న్యాయం? ఈ విషయంలో ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు చేపడితే కనీసం కొంతమంది ప్రాణాలైనా కాపాడబడతాయి. ఇంకా సహాయ చర్యలు కూడా సాధ్యమైనంత నిజాయితీతో చేపడితే బాగుంటుంది. ఆస్తి పాస్తులను పోగొట్టుకుని కట్టుబట్టలతో మిగిలిన వరద బాధితులను ఇంకా మోసం చేస్తూ ప్రభుత్వం ప్రకటించిన సహాయాన్ని వారి దాకా చేరనివ్వకుండా మధ్యలో మింగేసే దళారుల విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి.స్వర్ణమల్లికhttps://www.blogger.com/profile/12029039112526239483noreply@blogger.comtag:blogger.com,1999:blog-2631245017925390963.post-72449351648139633482009-10-04T14:00:49.116+05:302009-10-04T14:00:49.116+05:30పదిహేను,ఇరవై రోజులక్రితం అనుకుంటా రుతుపవనాలు వెనక్...పదిహేను,ఇరవై రోజులక్రితం అనుకుంటా రుతుపవనాలు వెనక్కి వెళ్ళిపోయాయి ఇంక వర్షం పడదని రెండు రోజులు చెప్పారు చెప్పిన తర్వాతి రోజే మాకు భారీ వర్షం,అప్పటినుంచి ప్రతిరోజూ వర్షమే.ఇప్పుడేమో రుతుపవనాలు చురుగ్గా ఉన్నాయి,దానికి తోడు అల్పపీడనమంటూ అదరగొడుతున్నారు.ఆడువారి మాటలకు అర్థాలు వేరులే అంటారు గానీ వాతావరణశాఖ మాటలకు అర్థాలు వేరులే ఔనంటే కాదనిలే కాదంటే అవుననిలే అని అర్థం చేసుకోవాలన్నమాట.చిలమకూరు విజయమోహన్https://www.blogger.com/profile/17317575706033530062noreply@blogger.com