tag:blogger.com,1999:blog-2631245017925390963.post4041780317829964759..comments2023-08-09T00:57:24.447+05:30Comments on SAAHITYA ABHIMAANI: ఇ 'వేమన' పద్యాలు Saahitya Abhimaanihttp://www.blogger.com/profile/17716782672309185693noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-2631245017925390963.post-9404597334310896722013-06-20T21:59:17.481+05:302013-06-20T21:59:17.481+05:30చిరునామా ఇచ్చినందుకు ధన్యవాదాలు. మా అబ్బాయి కోసం వ...చిరునామా ఇచ్చినందుకు ధన్యవాదాలు. మా అబ్బాయి కోసం వేమన శతకం పుస్తకాలు కొన్నాను కానీ ఇదైతే కార్టూను బొమ్మలు ఉండడం చేత ఇష్టంగా చదివిస్తుందేమో.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2631245017925390963.post-2663157420625994822013-03-19T18:28:15.842+05:302013-03-19T18:28:15.842+05:30ఒక ప్రయోగాత్మకంగా ఇలాంటి పుస్తకాలు తేవలసిన అవసరం...ఒక ప్రయోగాత్మకంగా ఇలాంటి పుస్తకాలు తేవలసిన అవసరం ఏంతో ఉంది. వీటిని బాల సాహిత్యం లో చేర్చి పిల్ల్లలతో చదివించాల్సిన అవసరం కూడా ఉంది. చిరునామా ఇచ్చినందుకు ధన్యవాదాలు. నవజీవన్ https://www.blogger.com/profile/09211800933533714597noreply@blogger.comtag:blogger.com,1999:blog-2631245017925390963.post-88346162034945453612013-03-03T20:06:28.718+05:302013-03-03T20:06:28.718+05:30ధన్యవాదాలు కొండలరావుగారూ.
సామాన్యంగా వేమన శతకంలో...ధన్యవాదాలు కొండలరావుగారూ. <br /><br />సామాన్యంగా వేమన శతకంలో విశ్వదాభిరామ వినుర వేమా అని ఉండటమే మనం ఎక్కువగా చూస్తుంటాము. నేను కూడా మొదటిసారి వేమన పద్యం "వేమా" తొ ముగియటం చూడటం. దుర్గా ప్రసాద్ గారు ప్రముఖ కార్టూనిస్ట్. అయన ఈ విషయం లో వేమన పద్యాలను కూలంకషంగా పరిశీలించి, పెద్దల సూచనలు స్వీకరించిన తరువాతనే ఈ పుస్తక ప్రచురణకు పూనుకున్నట్టుగా ఆ పుస్తకపు ముందు మాటలో తెలుస్తున్నది. Saahitya Abhimaanihttps://www.blogger.com/profile/17716782672309185693noreply@blogger.comtag:blogger.com,1999:blog-2631245017925390963.post-68651851410698326862013-03-03T19:37:20.498+05:302013-03-03T19:37:20.498+05:30మన సాహిత్యంలో అత్యంత కీలకమైనవి వేమన పద్యాలు. వేమన ...మన సాహిత్యంలో అత్యంత కీలకమైనవి వేమన పద్యాలు. వేమన తత్వం మానవ స్వభావాన్ని, లోకం పోకడను అందులోని లోపాలను ఎండగట్టడం లోనూ అదీ అందరికీ అర్ధమయ్యే రీతిలో, చక్కని ఉపమానాలతో చెప్పినవి. వందలకొలదీ పేజీల సారాన్ని నాలుగు లైన్ల ఆటవెలదిలో మెదడుకు హత్తుకుపోయే విధంగా చెప్పడం బహుశా వేమనకు సాధ్యమయినట్లు ఇతరులెవరూ చెప్పలేదని నా అభిప్రాయం. <br /><br />మంచి పుస్తకాన్ని పరిచయం చేశారు ప్రసాద్ గారు. కొన్ని పద్యాలలో వేమా అని ఉన్నది. అలాగే వేమన పద్యాలలో కొన్ని చేర్పులు, పదాలలోనూ మార్పులు జరిగాయని అంటారు. నిజమేనా? పల్లా కొండల రావు https://www.blogger.com/profile/01705686014561517851noreply@blogger.com