tag:blogger.com,1999:blog-2631245017925390963.post4081363893485901124..comments2023-08-09T00:57:24.447+05:30Comments on SAAHITYA ABHIMAANI: టి వి కట్ చేస్తే కరెంట్ కట్టెందుకు !Saahitya Abhimaanihttp://www.blogger.com/profile/17716782672309185693noreply@blogger.comBlogger3125tag:blogger.com,1999:blog-2631245017925390963.post-62231775397082917902012-04-23T11:33:59.069+05:302012-04-23T11:33:59.069+05:30ఎవరో ఒకరూ ఎపుడో అపుడూ నడవరా ముందుగా ! మొదటి అడుగు ...ఎవరో ఒకరూ ఎపుడో అపుడూ నడవరా ముందుగా ! మొదటి అడుగు ఎప్పుడూ ఒంటరే మరి !!
ప్రసాద్ గారూ! మంచి సూచనలు చేశారు. అయితే ఇవి కేవలం విద్యుత్ ఆదానే కాదు .
కాలుష్యాన్ని ముఖ్యం గా మానసిక కాలుష్యాన్ని చాలావరకూ తగ్గిస్తుంది.
ముఖ్యం గా సోలార్ దీపాల వాడకం మంచి సూచన ఇది ఎక్కడైనా ప్రభుత్వాలు దృష్టిపెడితే సాధ్యం కానిదేమీ కాదు.
గతం లో టీ.వీ ప్రోగ్రాం వాళ్లకి మీరు చేసిన సూచన కూడా అలాగే మిగిలి ఉంది. కానీ చాలామందిని ఆలోచింపజేసింది.
మీరు ఇలాంటి సమాజానికి ఉపయోగపడే మరిన్ని పోస్టులు వ్రాయాలని కోరుతూ, మీరు సూచించిన విలువైన సూచనలు గురించి అందరూ ఆలోచించాలని ఆచరణకు ప్రభుత్వం పూనుకోవాలని ఆశిస్తున్నాను.పల్లా కొండల రావు https://www.blogger.com/profile/01705686014561517851noreply@blogger.comtag:blogger.com,1999:blog-2631245017925390963.post-19286158056156425282012-04-22T20:34:18.784+05:302012-04-22T20:34:18.784+05:30"కానీ సాధ్యం అవుతుందా!?"
సాధ్యాసాధ్యాల ..."కానీ సాధ్యం అవుతుందా!?"

సాధ్యాసాధ్యాల గురించి బేరీజు వేస్తూ మనకు వచ్చే మంచి ఆలోచనలను తుంచేసుకోకూడదని నా అభిప్రాయం. చెప్పగా చెప్పగా వినవచ్చు అన్న ఆశావాదం నాది.Saahitya Abhimaanihttps://www.blogger.com/profile/17716782672309185693noreply@blogger.comtag:blogger.com,1999:blog-2631245017925390963.post-6411341102408903012012-04-22T16:24:15.394+05:302012-04-22T16:24:15.394+05:30మంచి ఆలోచన, కానీ సాధ్యం అవుతుందా!? వీధి దీపాలు పట్...మంచి ఆలోచన, కానీ సాధ్యం అవుతుందా!? వీధి దీపాలు పట్టపగలు కూడా వెలిగించే విద్యుత్ సేవలు ఉన్న నిర్లక్ష్య సిబ్బంది ఉన్న కాలం ఇది. ఒకవేళ వాళ్ళ భాద్యత లు గుర్తుచేసినా కోపమే!

ప్రజల అభిప్రాయాలు ప్రభుత్వాలకు పడతాయా..అండీ! రోజుకు ఎనిమిది గంటల కరంటు కోత.. లో ఇలాంటి ఆలోచనలు ఆచరణ లోకి వస్తే చాలా బాగుంటుంది.వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.com