tag:blogger.com,1999:blog-2631245017925390963.post435177283454201735..comments2023-08-09T00:57:24.447+05:30Comments on SAAHITYA ABHIMAANI: మనం మరచిన చలంSaahitya Abhimaanihttp://www.blogger.com/profile/17716782672309185693noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-2631245017925390963.post-25997101045240165762010-03-01T20:45:56.566+05:302010-03-01T20:45:56.566+05:30స్వర్ణ మల్లిక! మీరు మరువలేదు కాని, ఈ మధ్య ఎప్పుడైన...స్వర్ణ మల్లిక! మీరు మరువలేదు కాని, ఈ మధ్య ఎప్పుడైనా చలం గురించి ఎక్కడైనా చదివారా, విన్నారా. లేదు. అందుకనే వ్రాశాను.Saahitya Abhimaanihttps://www.blogger.com/profile/17716782672309185693noreply@blogger.comtag:blogger.com,1999:blog-2631245017925390963.post-64885989856098043522010-03-01T20:44:50.182+05:302010-03-01T20:44:50.182+05:30చలం తీసిన సినిమాలు ఒకటో రెండో అంతంత మాత్రపు విజయాల...చలం తీసిన సినిమాలు ఒకటో రెండో అంతంత మాత్రపు విజయాలు సాధించి ఉండచ్చు. కాని, ఆయన డబ్బు సంపాయించింది లేదు. వ్యాపార పరంగా దాదాపు అన్ని నష్టాలే చవి చూడాలిసి వచ్చింది పాపం. ఆయనే ఒక సారి ప్రత్యేక జనరంజనిలో అనుకుంటాను (ఆకాశవాణి వారి వివిధభారతిలో) తాను తీసిన తులాభారం తలభారంగా మారిందని వాపొయ్యారు. ఒకదాని తరువాత మరొకటి సినిమాలు తియ్యాలన్న తపన ఆయనకు కలసి రాలేదు. ఆర్ధిక ఇబ్బందులు, ఆ తరువాత భర్యతో విబెధాలు, విడాకులు, ఇలా జీవితం ముళ్ళప్రాయం అయిపోయింది. నా పాయింటు, చలం కనుక సినిమాలు తీద్దామన్న ఆలోచన పెట్టుకోకుండా ఉండి ఉంటే, ఇప్పటికికూడ హాయిగా మన్ని నవ్విస్తూ ఉండేవాడు. చలాన్ని ఎన్ టి ఆర్ తో పోల్చడం ఏమంత న్యాయంకాదు. తీసిన పది సినిమాలు వరుసగా పోయినా ఏమాత్రం తెలియనంత ఆర్థిక స్థోమత ఎన్ టి ఆర్ ది. ఎప్పటికప్పుడు డబ్బులు వెతుక్కుంటూ సినిమాలు తీసిన పధ్ధతి చలానిది.

ఏది ఏమైనా మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు. ఈ చిన్న వ్యాసం లాంటిది వ్రాయటంలో నా ఉద్దేశ్యం, కొద్ది మందైనా మళ్ళి చలాన్ని ఆయన చక్కటి నటనను, వారు అందించిన హాస్యాన్ని గుర్తు చేసుకోవాలని. పైగా ఆయన సినిమాలలో ఉన్న చక్కటి పాటలను, చిమటా మ్యూజిక్ వారు ఒకేచోట ఇచ్చిన విషయాన్ని మరింత మందికి తెలియ చెప్పాలని. నా ఉద్దేశ్యం కొంతవరకు నెరవేరిందనే అనుకుంటున్నాను,. ఇప్పటికి 60 మందికి పైగా ప్రపంచం నలుమూలలనుండి చూశారు.Saahitya Abhimaanihttps://www.blogger.com/profile/17716782672309185693noreply@blogger.comtag:blogger.com,1999:blog-2631245017925390963.post-26799864772859646892010-03-01T16:56:10.657+05:302010-03-01T16:56:10.657+05:30భలేవారే ప్రసాద్ గారు... మేము అస్సలు మర్చిపోలేదు. చ...భలేవారే ప్రసాద్ గారు... మేము అస్సలు మర్చిపోలేదు. చలంగారి సినిమాలు, పాటలు, కుడా... "ఓ బంగారు రంగుల చిలకా... పలకవే"
"అమ్మ అన్నది ఒక కమ్మని మాట..."
"మామ.. చందమామ"

పాటల లింక్ ఇచ్చినందుకు ధన్యవాదాలు.స్వర్ణమల్లికhttps://www.blogger.com/profile/12029039112526239483noreply@blogger.comtag:blogger.com,1999:blog-2631245017925390963.post-41319849529136625092010-03-01T15:46:22.971+05:302010-03-01T15:46:22.971+05:30మీ అభిప్రాయంతో నేను పూర్తిగా ఏకీభవించలేకపొతున్నాను...మీ అభిప్రాయంతో నేను పూర్తిగా ఏకీభవించలేకపొతున్నాను శివ గారు.మీరన్నట్టు మనకున్న అతిచక్కని నటుల్లో చలం ఒకరు.కానీ ఆయన చిత్రాలు కొన్ని చాలా మంచివిజయాలు సాధించాయి,మరికొన్ని మంచిప్రయత్నాలుగా మిగిలాయి.దేవుడమ్మలాంటివి అసలు ఎక్కలేదు.అతని సమకాలీకుల్లో చాలామంది నటులు తీసిన చాలా సినిమాలు దాదాపు ఈతరహా ఫలితాలనే చవిచూశాయి,యన్,టి.ఆర్ తో సహా పలు విఫలచిత్రాలను తీసినవారేగా.Rajendra Devarapallihttps://www.blogger.com/profile/04642571424467308532noreply@blogger.com