tag:blogger.com,1999:blog-2631245017925390963.post4721212305839337735..comments2023-08-09T00:57:24.447+05:30Comments on SAAHITYA ABHIMAANI: మా విగ్రహాలు మళ్ళీ పెట్టడం ఎందుకు లెండి.......Saahitya Abhimaanihttp://www.blogger.com/profile/17716782672309185693noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-2631245017925390963.post-86025034086988260482011-03-14T20:15:47.857+05:302011-03-14T20:15:47.857+05:30బాబు గారు .. ఇంకో విషయం మార్చాలి మీ కార్టూన్ లో
...బాబు గారు .. ఇంకో విషయం మార్చాలి మీ కార్టూన్ లో

టాంక్ బండ్ ఆత్మల జాక్ అని ... ఎక్కడ చూసినా జాక్ లే :-)విజయ క్రాంతిhttps://www.blogger.com/profile/16400986114283020260noreply@blogger.comtag:blogger.com,1999:blog-2631245017925390963.post-60078236646710216752011-03-13T20:52:17.998+05:302011-03-13T20:52:17.998+05:30శివరాంప్రసాద్ గారు,
నమస్తే. విగ్రహాల కార్ట...శివరాంప్రసాద్ గారు,

నమస్తే. విగ్రహాల కార్టూన్ మీ బ్లాగు లో వేసి స్పందించినందుకు
చాలా కృతజ్ఞతలు. ఒక పౌరునిగా నా విధిని నిర్వహించాను.

శుభాకాంక్షలతో,
బాబు"బాబు" కొలను దుర్గా ప్రసాద్http://BY E MAILnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2631245017925390963.post-16365903978025066842011-03-12T22:26:46.783+05:302011-03-12T22:26:46.783+05:30మొగిలి పువ్వు సామెత లాగా హైదరాబాదుకి ఇవ్వన్నీ అవసర...మొగిలి పువ్వు సామెత లాగా హైదరాబాదుకి ఇవ్వన్నీ అవసరమా అనిపించేట్లు చేసారు. చాలామంది తాలిబాన్లతో పోల్చారు గానీ.......కనీసం తాలిబాన్లకున్న చరిత్ర జ్ఞానం కూడా ఈ పడగొట్టిన "మూర్ఖుల సంస్థకు" లేదు. ఎందుకంటే పడ గొట్ట బడిన విగ్రహాలు తెలుగు సంస్కృతికి సంభధించినవినూ అందరివీనూ, మరియు అనేకం ఆంధ్రప్రదేశ్ ఏర్పడకముందు వారివీనూ.... ఈ సంస్థ వారు తాలిబాన్లతో కూడా పోల్చదగిన వాళ్ళు కాదు. వారికున్నపాటి సాంస్కృతిక జ్ఞానం కూడా లేని మూర్ఖులు. బహుశా తెలంగానా వస్తుందని వీరికి భయం వేసి నట్లున్నది. వస్తే వీరందరూ రాజకీయ నిరుద్యోగులవుతారు కదా!!!!

రాధాకృష్ణ,
విజయవాడ.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2631245017925390963.post-87784322552290746962011-03-12T20:33:23.452+05:302011-03-12T20:33:23.452+05:30బాబు కార్టూన్ విగ్రహ ధ్వంస రచన చేసిన వారి కి పెద్ద...బాబు కార్టూన్ విగ్రహ ధ్వంస రచన చేసిన వారి కి పెద్ద చెంప పెట్టు.అద్భుతం.ramhttps://www.blogger.com/profile/17598606755529882645noreply@blogger.com