tag:blogger.com,1999:blog-2631245017925390963.post502013001420621513..comments2023-08-09T00:57:24.447+05:30Comments on SAAHITYA ABHIMAANI: మాయా బజార్ వర్కింగ్ స్టిల్Saahitya Abhimaanihttp://www.blogger.com/profile/17716782672309185693noreply@blogger.comBlogger9125tag:blogger.com,1999:blog-2631245017925390963.post-74072833332248529582016-07-01T14:24:29.411+05:302016-07-01T14:24:29.411+05:30Chaalaa baagundi.Chaalaa baagundi.Anonymoushttps://www.blogger.com/profile/12246643494012956205noreply@blogger.comtag:blogger.com,1999:blog-2631245017925390963.post-75813481730459889452011-12-22T22:13:50.933+05:302011-12-22T22:13:50.933+05:30@కొండలరావు గారూ,
"..పురాణాలు చరిత్ర కాదు.....@కొండలరావు గారూ,

"..పురాణాలు చరిత్ర కాదు.." ఎందుకనో!! ఇవ్వాల్టి మనకు తెలిసిన చరిత్ర కొన్నాళ్ళకి పురాణం అవ్వకూడదా! గాంధీ అనే మనిషి ఉండేవాడని ఒక వెయ్యి సంవత్సరాలకి నమ్ముతారా. ఆ పురాణం అని కొట్టిపారేస్తారా?

మాయా బజారు తీసిన వాళ్ళు ప్రజలకి వినోదం అందిద్దామనే కాని పురాణాలను ఎద్దేవా చేద్దామని తియ్యలేదు ఆ సినిమాని. కాని, మీరు చెప్పారు చూడండి "విజయం" సాధించింది అని, అది మటుకు తప్పనిసరిగా పురాణాలను ఖూనీ చేసిన సినిమా. ఒక సినిమా విజయవంతం కావటం, మంచి సినిమా కావటం రెండు వేరు వేరు విషయాలు, సినిమా విజయవంతమే గీటురాయి అయితే అనేకానేక చెత్త, బేవార్సు సినిమాలు వందరోజులెం ఖర్మ పాతిక వారాలు కూడా ఆడినాయి అవన్నీ మంచి సినిమాలు అనటానికి ఎక్కడా ఏ కోశానా అన్నా అవకాశం ఉన్నదా.Saahitya Abhimaanihttps://www.blogger.com/profile/17716782672309185693noreply@blogger.comtag:blogger.com,1999:blog-2631245017925390963.post-30399721575754760182011-12-22T22:02:45.709+05:302011-12-22T22:02:45.709+05:30@ హరి మీరు చెప్పినది నిజం.
@శశి బాల గారూ మీరిచ్చ...@ హరి మీరు చెప్పినది నిజం.
@శశి బాల గారూ మీరిచ్చిన సమాచారానికి ధన్యవాదాలు.

@నేదునూరి రాజేశ్వరి గారూ ధన్యవాదాలు.Saahitya Abhimaanihttps://www.blogger.com/profile/17716782672309185693noreply@blogger.comtag:blogger.com,1999:blog-2631245017925390963.post-35175531749150915242011-12-22T17:48:17.178+05:302011-12-22T17:48:17.178+05:30శివ రామ ప్రసాద్ గారు ! మాయాబజార్ నవల గా రిలీజ్ చేస...శివ రామ ప్రసాద్ గారు ! మాయాబజార్ నవల గా రిలీజ్ చేసారు.ప్రస్తుతం మార్కెట్ లో దొరుకుతోంది.దానిలో ఇంకా బోలెడు విశేషాలు ఉన్నాయి.
కుదిరితే చదవండి.
మీ పోస్ట్ బావుంది.Anonymoushttps://www.blogger.com/profile/01756940613176843840noreply@blogger.comtag:blogger.com,1999:blog-2631245017925390963.post-44780792208475258902011-12-22T10:57:09.155+05:302011-12-22T10:57:09.155+05:30As far as i know lakshmana kumara is the son of du...As far as i know lakshmana kumara is the son of duryodhana.According to vyasa's Mahabharatha he is a great warrior.Lakshmana kumara dies at the hands of Abhimanyu in the Mahabharatha war.harihttps://www.blogger.com/profile/05212276016241135400noreply@blogger.comtag:blogger.com,1999:blog-2631245017925390963.post-73444187147758298302011-12-22T10:31:13.852+05:302011-12-22T10:31:13.852+05:30ఆల్బం లొ దాచుకోవాల్సిన ఫోటో అందరికీ పంచినందుకు అభి...ఆల్బం లొ దాచుకోవాల్సిన ఫోటో అందరికీ పంచినందుకు అభిననందనలు. పురాణాల వివరాలు కొత్త విషయాలు తెలిపారు. puraaNaalu చరిత్ర కాదు కనుక ప్రేక్షకుల కోసం కొంత మార్చి చూపినా తప్పేమీ లేదని అలా చేసి వుంటారు. ఎన్ .టీ. ఆర్ దాన వీర శూర కర్ణలొ సుయోధనుని కారెకటర్ ను పాజిటివ్ గా మార్చి విజయం సాధించారు కదా! అయితే కొత్త సినిమా " లాహిరి .. లాహిరి ... లాహిరి" లో ( హరికృష్ణ-సుమం-ఆదిత్య మూడు జంటలపై ఇదె పల్లవితో పాట పాడించారు )పల్లా కొండల రావు https://www.blogger.com/profile/01705686014561517851noreply@blogger.comtag:blogger.com,1999:blog-2631245017925390963.post-21569181690986871502011-12-22T09:31:50.880+05:302011-12-22T09:31:50.880+05:30rare and neverseen photorare and neverseen photoBolloju Babahttps://www.blogger.com/profile/14141076432132617276noreply@blogger.comtag:blogger.com,1999:blog-2631245017925390963.post-76572046169516654392011-12-22T08:27:33.483+05:302011-12-22T08:27:33.483+05:30అరుదైన ఈ ఫొటో అమూల్యమైన సంపద కన్నా గొప్పది, అందరిత...అరుదైన ఈ ఫొటో అమూల్యమైన సంపద కన్నా గొప్పది, అందరితోనూ పంచుకున్నందుకు చాలా థ్యాంక్స్ అండీ!Anonymoushttps://www.blogger.com/profile/00736333784148533460noreply@blogger.comtag:blogger.com,1999:blog-2631245017925390963.post-45856809766633303852011-12-22T04:46:42.836+05:302011-12-22T04:46:42.836+05:30నమస్కారములు
ఎన్నో తెలియని విషయాలను చక్కగా వివరించ...నమస్కారములు
ఎన్నో తెలియని విషయాలను చక్కగా వివరించారు. శివ రామ ప్రసాద్ గారూ ! మీ అభి రుచికి ధన్య వాదములురాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.com