tag:blogger.com,1999:blog-2631245017925390963.post5109966868991101917..comments2023-08-09T00:57:24.447+05:30Comments on SAAHITYA ABHIMAANI: జయదేవ్ ఆత్మకథ - గ్లాచ్చూ మీచ్యూSaahitya Abhimaanihttp://www.blogger.com/profile/17716782672309185693noreply@blogger.comBlogger3125tag:blogger.com,1999:blog-2631245017925390963.post-70903556422816508112009-12-02T04:55:59.083+05:302009-12-02T04:55:59.083+05:30ధన్యవాదములు వేణు గారూ మరియు స్వర్ణమల్లికగారు.
స్...ధన్యవాదములు వేణు గారూ మరియు స్వర్ణమల్లికగారు.

స్వర్ణమల్లిక:
మీరు ఈసారి ఇండియా వచ్చినప్పుడు విజయవాడలో ఉన్న విశాలాంధ్ర (ఏలూరు రోడ్లో ఉన్నది) వారి షాపు చూడండి, అలాగే అదే లైనులో ఉన్న నవోదయా, అరుణా పబ్లిషింగ్ చూస్తే మనం వేరే జాబితా చేసుకోనక్కర్లేదు. వాళ్ళు ప్రదర్శనలో ఉంచిన మంచి పుస్తకాలు చూసి మనం కొనుక్కోవచ్చు. విశాలంధ్ర రీడర్స్ క్లబ్బులో చేరితే 20% డిస్కౌంటు ఇస్తారు. కాకపోతే అలా చేరటానికి కొంత సొమ్ము కట్టాలి.

ఇక జయదేవ్ గారి అత్మకథ పుస్తకం. నేను అనుకోవటం అన్ని ప్రముఖ పుస్తకాల షాపుల్లోను దొరుకుతుంది. జయదేవ్గారి వంటి ప్రముఖ వ్యంగ్య చిత్రకారుని జీవిత చరిత్ర ఒక్కచోటే దొరకటం మిగిలిన చోట్ల దొరకకపోవటం ఉండదు. అన్ని చోట్ల దొరికే అవకాశమే ఎక్కువగా ఉన్నది.Saahitya Abhimaanihttps://www.blogger.com/profile/17716782672309185693noreply@blogger.comtag:blogger.com,1999:blog-2631245017925390963.post-33175766763066805702009-12-01T18:34:35.192+05:302009-12-01T18:34:35.192+05:30ప్రసాద్ గారూ, మీ పరిచయం చాలా బాగుంది. అయితే పుస్...ప్రసాద్ గారూ, మీ పరిచయం చాలా బాగుంది. అయితే పుస్తకం దొరికేది ఆ ఒక్క చోటేనా ఇంకెక్కడా దొరకదా, పొస్ట్ లో తెప్పించుకోవలసిందేనా? జయదెవ్ గారి రాతలు, గీతలు కడుపుబ్బ నవ్వు తెప్పించేవిగా ఉంటాయి. మరి ఆయన తన ఆత్మకధతో ఎంత నవ్విస్తారో చూడాలి. మనసు బాలేనప్పుడూ, ఎవరి మీదనైనా బాగా కోపంగా ఉన్నప్పుడూ ఇదిగో ఈ కార్టూన్స్ చూస్తే కోపం అంతా చేత్తో తీసేసినట్టు పోయి మనసారా నవ్వేస్తాను. ఈ సారి ఇండియా వచ్చినప్పుడు మళ్ళీ ఏం పుస్తకాలు కొనాలో ఇప్పటినుంచే లిస్ట్ రాసేస్తున్నాను.స్వర్ణమల్లికhttps://www.blogger.com/profile/12029039112526239483noreply@blogger.comtag:blogger.com,1999:blog-2631245017925390963.post-84041870221112913262009-11-23T09:12:14.434+05:302009-11-23T09:12:14.434+05:30‘గ్లాచ్యు మీచ్యూ’ అనే పేరులోనే చిలిపిదనం, కార్టూన...‘గ్లాచ్యు మీచ్యూ’ అనే పేరులోనే చిలిపిదనం, కార్టూనిజం కనిపిస్తున్నాయి. జయదేవ్ గారి రాతా, గీతా సుపరిచితంగా, ప్రత్యేకంగా ఉంటాయి! ఈ పుస్తకం గురించి మీ పరిచయం బావుంది.వేణుhttps://www.blogger.com/profile/04748394265982723972noreply@blogger.com