tag:blogger.com,1999:blog-2631245017925390963.post5241026265123415261..comments2023-08-09T00:57:24.447+05:30Comments on SAAHITYA ABHIMAANI: పరోపకారి పాపన్న కథల సేకర్త ఎం.రంగారావు…Saahitya Abhimaanihttp://www.blogger.com/profile/17716782672309185693noreply@blogger.comBlogger1125tag:blogger.com,1999:blog-2631245017925390963.post-85049121366248399572010-01-04T00:53:53.511+05:302010-01-04T00:53:53.511+05:30శివరాం ప్రసాద్ గారూ,ఇప్పుడే మీరు పోస్ట్ చేసిన కథనం...శివరాం ప్రసాద్ గారూ,<br>ఇప్పుడే మీరు పోస్ట్ చేసిన కథనం చూశాను. అప్పట్లో ఓ వ్యాఖ్యలో చందమామ కలెక్టర్స్ ఎడిషన్లో చిత్ర,శంకర్ గార్ల ఫోటోలు ఉన్నట్లు లేదని రాశాను. తర్వాత శంకర్ గారితో ప్రస్తావిస్తే ఆయన ఆ పుస్తకం చూసి తొలి పేజీలలోని చందమామ బృంద ఫోటోలో చిత్రా, శంకర్లు పక్కపక్కనే నుంచుని ఉన్న ఫోటోలను చూపించారు. వారు చందమామలో నిజంగా కూడా రామలక్ష్మణుల లెక్కే మరి. ఈ ఫోటోలు, శంకర్ గారు తన ఆల్బమ్లోంచి ఇచ్చిన ఫోటోలలో 1950-60లలోని చిత్ర, శంకర్, ముద్దా విశ్వనాధం తదితరుల ఫోటోలు ఉన్నాయి. అవి బ్లాక్ అండ్ వైట్ ఫోటోలే అనుకోండి. అవి వీలు చూసుకుని చందమామ సైట్, బ్లాగులో ప్రచురించగలము. చిత్రాగారి జీవిత చరిత్ర గురించిన వ్యాసం ఇంకా పెండింగులోనే ఉంది. దానికోసమని ఆ ఫోటోలు తీసిపెట్టాము. మీరు శంకర్ గారిని కలవడానికి రావటం జరిగింతే పనిలో పనిగా ఆయన వద్ద ఈ వివరాలు అన్నీ సేకరించవచ్చు. <br><br>అభినందనలతో<br>రాజు.Chandamamahttp://www.blogger.com/profile/17566579156492924232noreply@blogger.com