tag:blogger.com,1999:blog-2631245017925390963.post5586371931187491116..comments2023-08-09T00:57:24.447+05:30Comments on SAAHITYA ABHIMAANI: పిచ్చి కుదిరితే కాని పెళ్ళి కుదరదు, పెళ్ళి కుదిరితేకాని పిచ్చి కుదరదు !!Saahitya Abhimaanihttp://www.blogger.com/profile/17716782672309185693noreply@blogger.comBlogger3125tag:blogger.com,1999:blog-2631245017925390963.post-20678853183810392822009-12-16T21:22:50.258+05:302009-12-16T21:22:50.258+05:30రాజుగారూ! మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు. కాని, నేను ఇది ...రాజుగారూ! మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు. కాని, నేను ఇది హాస్యానికి వ్రాశాను, అందుకని ప్రస్తుత రాజకీయ పరిణామాలతో ముడిపెట్టి ఇందులో ఉన్న హస్యాన్ని తగ్గించదలుచుకోలేదు. <br /><br />మీరన్న సమస్య మటుకు కాచ్ 22 పరిస్థితిగా మార్చిన ఘనత వహించిన రాజకీయ నాయకులు వారి గోడమీద పిల్లి తంత్రాలు. వాళ్ళెప్పుడూ ప్రజల చెవుల్లో కలవపూలు చూస్తుంటారు. ఇప్పుడు ఆ కలవ తూళ్ళతోనే బాదించుకుంటున్నారు. ఇది కూడ వాళ్ళ గొ.పి. తంత్రంలో భాగమే. మరదే కాచ్ 22 అంటే!!!Saahitya Abhimaanihttps://www.blogger.com/profile/17716782672309185693noreply@blogger.comtag:blogger.com,1999:blog-2631245017925390963.post-36286946252830882582009-12-16T00:00:49.289+05:302009-12-16T00:00:49.289+05:30"ఒక దానికొకటి పెనవేసుకుపోయిన సమస్యలు, ఒకటి ము..."ఒక దానికొకటి పెనవేసుకుపోయిన సమస్యలు, ఒకటి ముందు తీరితేకాని రెండోది తీరదు. ఏది ముందు?" ఇదేదో మన తెలంగాణా, ఆంధ్ర సమస్యకు కూడా వర్తించేటట్టుందే. పాటకు మీ పరిచయం బాగుంది.kanthisenahttps://www.blogger.com/profile/17566579156492924232noreply@blogger.comtag:blogger.com,1999:blog-2631245017925390963.post-62699873615287948592009-12-09T14:03:11.412+05:302009-12-09T14:03:11.412+05:30పాట విన్నానండీ చాలా బాగుంది. మీరు చెప్పిన సామెత ఈ...పాట విన్నానండీ చాలా బాగుంది. మీరు చెప్పిన సామెత ఈ పాటకి సరిగ్గా సరిపోయింది.స్వర్ణమల్లికhttps://www.blogger.com/profile/12029039112526239483noreply@blogger.com