tag:blogger.com,1999:blog-2631245017925390963.post595094944903360430..comments2023-08-09T00:57:24.447+05:30Comments on SAAHITYA ABHIMAANI: భక్తి రంజనిSaahitya Abhimaanihttp://www.blogger.com/profile/17716782672309185693noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-2631245017925390963.post-15840683099038183032010-09-19T06:37:01.105+05:302010-09-19T06:37:01.105+05:30మనవాణిగారూ! మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు.అలనాటి భక్తిరం...మనవాణిగారూ!

మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు.అలనాటి భక్తిరంజనిలోని అపురూపమైన పాటలను ఆకాశవాణివారు సి డి లుగా వేసి అమ్ముతున్నారు. ఆకాశవాణి విజయవాడ, హైదరాబాదు కేంద్రాలలో చిన్న స్టాళ్ళు పెట్టి వీటిని విక్రయించే ఏర్పాటు చేశారు. కాకపోతే ఆ స్టాళ్ళల్లో ఉండే మనుషులకు వివరాలు పెద్దగా తెలియదు. మనమే వెతుక్కుని కొనుక్కోవాలి.

మీ దగ్గర పాత కార్యక్రమాల టేపులు ఉంటే తెలియచేయగలరు.శివhttp://www.blogger.com/profile/17716782672309185693noreply@blogger.comtag:blogger.com,1999:blog-2631245017925390963.post-87801159783994786752010-09-18T16:44:30.842+05:302010-09-18T16:44:30.842+05:30ఆకాశవాణి హైదరాబాదు భక్తిరంజనిలో టంగుటూరి సూర్యకుమా...ఆకాశవాణి హైదరాబాదు భక్తిరంజనిలో టంగుటూరి సూర్యకుమారి
గళంలో "చిదానందరూప శివోహం శివోహం" చాలా అద్భుతంగా
ఉండేది. ఇప్పుడు ఆ రేడియో వెర్షను ఎక్కడా వినపడదు.

మొదట్లో భక్తిరంజని అరగంటసేపు ప్రసారం అయ్యేది. శనివారం
కచ్చితంగా వెంకటేశ్వర సుప్రభాతం ఎందుకని వినిపిస్తారో అర్ధం
అవదు! ఆ సుప్రభాతం అయితే బోరుగా ఉండేది కానీ ఆ
తరువాత వినిపించే గద్యం బాగుండేది. ఇప్పుడా గద్యం రేడియో
లో వినపడదు. (టెలివిజను SVBలో వస్తుంది)

అలాగే సోమవారాల్లో మల్లికార్జున సుప్రభాతం, అఖండ తాండవం,
గిరిజా కల్యాణం మొదలైనవి చాలా వినసొంపుగా ఉండేవి. ఇప్పుడు
అవి ఎక్కడా లభించవు. ఘంటసాలగారి గిరిజా కళ్యాణం చాలా
కుదింపులకి గురయ్యింది

ధనుర్మాసం సంధర్బంగా ప్రసారం అయ్యే తిరుప్పావై కూడా కుదింపులు
అయి , కాలదోషం పట్టి వినడానికి ఇబ్బందిగా తయారయ్యింది. అయినా
అదే ప్రసారం చేస్తూ ఉంటారు. అది వింటేనే విన్నట్లు ఉంటుంది శ్రోతలకి!
ఆ రికార్డులని సరిచేసే ప్రయత్నమే చేయరు ఆకాశవాణి పెద్దలు. మరో
ముఖ్యమైన కార్యక్రమం దేవీ నవరాత్రుల సంధర్బంగా ప్రసారం అయ్యే
"దేవీ శరణం గచ్చామి". ఈ రికార్డుల నాణ్యత కూడా సరిచేయాల్సి ఉందిmanavaanihttp://teluguthesis.comnoreply@blogger.com