tag:blogger.com,1999:blog-2631245017925390963.post6791951471175882870..comments2023-08-09T00:57:24.447+05:30Comments on SAAHITYA ABHIMAANI: ఆకాశవాణి వారికి బహిరంగ లేఖSaahitya Abhimaanihttp://www.blogger.com/profile/17716782672309185693noreply@blogger.comBlogger11125tag:blogger.com,1999:blog-2631245017925390963.post-20602977240868475622010-11-13T13:31:00.969+05:302010-11-13T13:31:00.969+05:30ఈ మద్య ఆకాశవాణి ఒక ప్రకటన కూడా ఇచ్చింది
పాత రేడియో...ఈ మద్య ఆకాశవాణి ఒక ప్రకటన కూడా ఇచ్చింది
పాత రేడియో కార్యక్రమాలు ఎవరిదగ్గరైన ఉంటే పంపమని
ఇది ఎంత దారుణం
అలనాటి బంగారంలాంటి కార్యక్రమాలు భద్రపరచలేకపోయారు
నేను కడప రేడియో స్టేషన్ కార్యక్రమాలు 80వ దశకం చివరలో మరియు 90వ దశకంలో వినేవాడిని ఆ కార్యక్రమాలు ఇప్పుడు వినాలంటే దొరకటంలేదు
కనీసం వాటి సంగీతం కూడా లేదుSagar Reddyhttps://www.blogger.com/profile/01183481797324475761noreply@blogger.comtag:blogger.com,1999:blog-2631245017925390963.post-48860894985401225612010-10-03T22:48:49.846+05:302010-10-03T22:48:49.846+05:30సూటిగా, స్పష్టం గా వుంది లేఖ.+ve response వస్తుంది...సూటిగా, స్పష్టం గా వుంది లేఖ.+ve response వస్తుంది అని ఆశిస్తూ..anveshihttps://www.blogger.com/profile/03040510263039067793noreply@blogger.comtag:blogger.com,1999:blog-2631245017925390963.post-60790805623884153082010-10-03T22:01:21.740+05:302010-10-03T22:01:21.740+05:30Shiva garu!
RTI is the best tool to fetch some goo...Shiva garu!
RTI is the best tool to fetch some good results. pl.try it.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2631245017925390963.post-73225595229347123272010-10-03T21:48:16.761+05:302010-10-03T21:48:16.761+05:30MANAVANI GAROO Thank you for your comment.
Writin...MANAVANI GAROO Thank you for your comment.

Writing a letter is ok but I am quite apprehensive about where it would lost in the bureaucratic labyrinth of the behemoth of All India Radio.

Being a medium of mass communication, I hope and wish they would be monitoring Papers, Magazines and now the Blogs also for any comments about All India Radio and they would see the Open Letter and all the comments thereon.

My worry is that why we do not have web sites like the following:

http://www.archive.org/details/oldtimeradio

http://www.archive.org/details/OTR_Sherlock_Holmes_smurfmeat

Only Shri Maganti Vamsi and Shri Susarla Sayi and Shri Ramamkrishna have kept a few files contributed by yours truly and others.

May such web sites multiply and thrive.Saahitya Abhimaanihttps://www.blogger.com/profile/17716782672309185693noreply@blogger.comtag:blogger.com,1999:blog-2631245017925390963.post-54360421913314538032010-10-03T21:41:40.606+05:302010-10-03T21:41:40.606+05:30పైన ఒక వ్యాఖ్యకి సంబంధించి :
విజయవాడ కేంద్రం ప్రస...పైన ఒక వ్యాఖ్యకి సంబంధించి :
విజయవాడ కేంద్రం ప్రస్తుత డైరెక్టరు యం.ఆదిత్యప్రసాదు .
శ్రోతల అభిప్రాయాలని తెలుసుకుని పాటించే ప్రయత్నం
తప్పకుండా చేస్తారు. అయితే శివ గారు అన్నట్లు ఇది
ఒక్క రేడియో స్టేషను సంబంధిత విషయం కాదు. ఇలాంటి
వాటికి ఢిల్లీ నుండి తగిన అనుమతి పొందటమే కష్టం :(

Station Director ,
All India Radio , Vijayavada ,
520010 చిరునామాకి ఎవరైనా లేఖ వ్రాయవచ్చునుmanavaanihttp://teluguthesis.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2631245017925390963.post-54218591444928260452010-10-03T21:29:16.149+05:302010-10-03T21:29:16.149+05:30కొత్త పాళీగారూ. నా బాధను పంచుకుంటున్నందుకు, నాలాంట...కొత్త పాళీగారూ. నా బాధను పంచుకుంటున్నందుకు, నాలాంటి శ్రోతలందరి తరఫునా ధన్యవాదాలు. ఈ విషయం ఏ ఒక్క ఆకాశవాణి కేంద్రానిదో కాదండి. దేశవ్యాప్తంగా ఉన్న డజన్ల ఆకాశవాణి కేంద్రాలన్నిటికి సంబంధించి, ఉన్న కామన్ వెబ్ సైటు గురించి. సామాన్యంగా బ్యూరోక్రసీలో, ఏ ఒక్కరో ఇటువంటి విషయాలు, వారికి ఆ విషయం మీద ఎంత ఆసక్తి ఉన్నా, నిర్ణయాలు తీసుకునే అధికారాలు ఉండవు. స్టేషన్లవారీగా వెబ్సైటులు ఉంచుకునే అధికారం కనుక ఇచ్చి ఉంటే, ఆకాశవాణి విజయవాడ, హైదరాబాదు కేద్రాల వారు, వారి వారి వెబ్ సైట్లను అద్భుతంగా తీర్చి దిద్ది ఉండేవారు. ఈ విషయంలో నాకు ఏ మాత్రం సందేహం లేదు.

ఇదంతా ఏ మాత్రం కళా హ్రుదయంలేని పెద్ద గుమాస్తాల వల్ల వచ్చిన తంటా. వారికి తట్టదు, చెబితే వినరు. అందుకని పూర్తి ప్రజానీకం నుండి స్పందన వస్తే, మీడియా కూడ అందుకుని, ఈ విషయం మీద ఒక ఫీచర్ వ్రాసి(వారి సెన్సేషనలిజం కు భిన్నంగా), కొంత వత్తిడి తీసుకు వస్తే, ఈ సాహితీ సంపదను, రేడియో కళారూపాలను, ప్రస్తుతం ఎక్కడ ఎన్ని, ఎటువంటి స్థితిలో ఉన్నాయో తెలిస్తే కొంత మనశ్శాంతి. ఆ తరువాత. అలనాటి కార్యక్రమాలను, వారి వెబ్ సైటులో ఉంచేట్టుగా చెయ్యగలగాలి, కనీసం వినటానికి, డౌన్లోడ్ లేకపోయినా పరవాలేదు. ప్రభుత్వం పెట్టే ఎన్నెన్నో ఖర్చుల్లో, ఈ ఖర్చు ఒక లెక్కలోనిది కానేకాదు. పైగా అలా ఆ ఆడియోలను ఉంచిన చోట వ్యాపార ప్రకటనలు ఉంచి డబ్బుకూడ చేసుకుని, జరిగిన ఖర్చు కంటె ఎక్కువే తిరిగి పొందవచ్చు.

ఈసారి మా ఊరు విజయవాడ వెళ్ళినప్పుడు స్టేషన్ డైరక్టరు గారిని కలిసి నా బాధను వారికి వినిపిస్తాను. నేను వెళ్ళినప్పుడల్లా, ఆయన బిజీగా ఉండటం, నేను బయట కొంతసేపు వేచి చూసి లాభంలేక తిరిగి వచ్చేయటం జరుగుతున్నది. ఈసారి పక్కాగా అప్పాయింటుమెంటు తీసుకుని వారిని కలవాలి. మంచి సమాచారం ఇచ్చినందుకు థాంక్స్.Saahitya Abhimaanihttps://www.blogger.com/profile/17716782672309185693noreply@blogger.comtag:blogger.com,1999:blog-2631245017925390963.post-90045646178965127222010-10-03T19:51:10.878+05:302010-10-03T19:51:10.878+05:30I share your frustration.
ప్రస్తుత విజయవాడ స్టేషన్...I share your frustration.
ప్రస్తుత విజయవాడ స్టేషన్ డైరెక్టరు (ఈయన పేరు గబుక్కుని గుర్తు రావట్లేదు), తెలుగన్నా, సాహిత్యం అన్నా అభిమానం ఉన్నవారు. అలాంటి వారిని కదిల్చి, ఒక నిర్దుష్టమైన ప్రణాళికతో ఎప్రోచ్ అయితే ఏమన్నా మంచి ఫలితం ఉండొచ్చు.కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-2631245017925390963.post-22794873994695794822010-10-03T19:04:21.463+05:302010-10-03T19:04:21.463+05:30భానూ, వెణూ,సుజాతా గార్లకి ధన్యవాదాలు. సుజాతగారూ, ర...భానూ, వెణూ,సుజాతా గార్లకి ధన్యవాదాలు. సుజాతగారూ, రేడియో కార్యక్రమాల అభిమానులందరి తరఫునా ఆకాశవాణి వారికి ఈ బహిరంగ లేఖ సంధించాను. అందరి సంతకాలూ ఉన్నాయి. చూద్దాం ఆకాశవాణి వారు స్పందిస్తారో లేదో. లెకపోతే రైట్ టు ఇంఫర్మేషన్ ఏక్ట్ కింద, ఈ వివరాలు అడిగితే ఎలా ఉంటుంది అని అనుకుంటున్నాను.Saahitya Abhimaanihttps://www.blogger.com/profile/17716782672309185693noreply@blogger.comtag:blogger.com,1999:blog-2631245017925390963.post-14190910529452006172010-10-03T18:49:17.111+05:302010-10-03T18:49:17.111+05:30కింద నా సంతకం కూడా పెడుదురూ!కింద నా సంతకం కూడా పెడుదురూ!సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-2631245017925390963.post-91327967357213018382010-10-03T16:15:59.222+05:302010-10-03T16:15:59.222+05:30మీ బహిరంగ లేఖ బాగుంది. ఈ ఆవేదన అరణ్య రోదన కాకూడదని...మీ బహిరంగ లేఖ బాగుంది. ఈ ఆవేదన అరణ్య రోదన కాకూడదని నా ఆకాంక్ష!వేణుhttps://www.blogger.com/profile/04748394265982723972noreply@blogger.comtag:blogger.com,1999:blog-2631245017925390963.post-59925357662464125372010-10-03T13:56:33.725+05:302010-10-03T13:56:33.725+05:30బాగుందండి మీ పోస్ట్బాగుందండి మీ పోస్ట్భానుhttps://www.blogger.com/profile/00841666823519776835noreply@blogger.com