tag:blogger.com,1999:blog-2631245017925390963.post8133521508844561459..comments2023-08-09T00:57:24.447+05:30Comments on SAAHITYA ABHIMAANI: పాత చందమామ బంగారం, కొత్త చందమామ బాలమిత్ర అయిపోయిందా ?Saahitya Abhimaanihttp://www.blogger.com/profile/17716782672309185693noreply@blogger.comBlogger1125tag:blogger.com,1999:blog-2631245017925390963.post-69379369026251267592011-02-20T16:08:16.919+05:302011-02-20T16:08:16.919+05:30మీరు పడుతున్న బాధ నాకు అర్హ్దం అయింది. టెక్నికల్గ...మీరు పడుతున్న బాధ నాకు అర్హ్దం అయింది. టెక్నికల్‌గా చెప్పాలంటే, పూర్వపు రోజుల్లో అయితే, లిథ్ ఫిల్మ్ మీద ఎక్స్పోజ్ చేసి ఎంతో శ్రద్ధగా ప్రింట్ చేసే వారు. ఇప్పుడు నేను గమనించిన అంశం ఏమిటంటే, పాత ఆర్టులు దొరకక, ప్రింట్ అయిన సంచికలనే తక్కువ రకం స్కానర్ మీద స్కాన్ చేసి కలర్ కరెక్షన్ కూడా చెయ్యకుండా ప్రింట్ చేస్తున్నారు. కనీసం లోపలిపేజీల్లో రంగులన్నీ కలుస్తున్నాయో లేదో కూడా శ్రద్ధ తీసుకోవడం లేదు. <br>జగదీష్, శ్రీ సత్య ఆఫ్సెట్ ప్రింటర్స్.ఎస్పీ జగదీష్http://www.blogger.com/profile/01443047469241354757noreply@blogger.com