tag:blogger.com,1999:blog-2631245017925390963.post834611482066378911..comments2023-08-09T00:57:24.447+05:30Comments on SAAHITYA ABHIMAANI: పబ్లిసిటీ మానేజర్లూ ఇది చదవండిSaahitya Abhimaanihttp://www.blogger.com/profile/17716782672309185693noreply@blogger.comBlogger3125tag:blogger.com,1999:blog-2631245017925390963.post-52312031332856803172012-04-05T00:12:45.097+05:302012-04-05T00:12:45.097+05:30ధన్యవాదాలు సుధామ గారూ.
మీరు చెప్పినది నిజమే రేడి...ధన్యవాదాలు సుధామ గారూ. <br /><br />మీరు చెప్పినది నిజమే రేడియోలో రెండు రకాలు ఉన్నాయి కదండీ. వివిధభారతి వాణిజ్య ప్రసార కార్యక్రమం అని ఒకటి ముఖ్య కేద్రం ఒకటి. పేరే వాణిజ్య ప్రసార కేంద్రం అని హెచ్చరించి మరీ ప్రకటనలు వేసే వాళ్ళు. కొత్తల్లో సరదాగా ఉన్నా, రాను రాను, ప్రకటనలు ఎక్కువయ్యి, కార్యక్రమాల నిడివి కుచించుకుపోయి, శ్రోతలకు దూరమయ్యింది రేడియో. ఈ ప్రకటనల జాడ్యం, ముఖ్య కేద్రంలోనూ కార్యక్రమాలకూ అంటించారు కొంతకాలానికి. ఆకాశవాణిలో కళాకారుల ప్రాభవం పోయి, కమర్షియల్ మానెజర్ల ప్రభ వెలగటం మొదలయ్యి, ప్రజలకు దూరమయ్యి కుసిళ్ళుతున్నది ప్రస్తుతం.Saahitya Abhimaanihttps://www.blogger.com/profile/17716782672309185693noreply@blogger.comtag:blogger.com,1999:blog-2631245017925390963.post-79223817613008688792012-04-03T09:03:15.311+05:302012-04-03T09:03:15.311+05:30మీరు రాసినది ప్రత్యక్షర సత్యం.ప్రకటనలు రేడియోలో లే...మీరు రాసినది ప్రత్యక్షర సత్యం.ప్రకటనలు రేడియోలో లేని కాలం ఇంకా చాలా బాగుండేదిసుధామhttps://www.blogger.com/profile/06045111874322980507noreply@blogger.comtag:blogger.com,1999:blog-2631245017925390963.post-29820027660760326952012-04-02T15:42:07.221+05:302012-04-02T15:42:07.221+05:30ప్రతీ వాక్యంతో ఏకీభవించాల్సిందే. అన్నీ సత్యాలే. పి...ప్రతీ వాక్యంతో ఏకీభవించాల్సిందే. అన్నీ సత్యాలే. పిల్లల్ని ఎరగా వాడుకునే వారి గురించి కూడా కాస్తంత రాసి ఉండాల్సిందేమో! కానీ, నిజానికి మీరు పైన రాసిన విధంగా ఆలోచించేవారు Minority అంటే అతిశయోక్తి కాదు. ఊదరగొడితేనే నమ్మి కొనేవారు Majority.Subramanya Shastryhttps://www.blogger.com/profile/09102593874093465887noreply@blogger.com