tag:blogger.com,1999:blog-2631245017925390963.post8438684423221027138..comments2023-08-09T00:57:24.447+05:30Comments on SAAHITYA ABHIMAANI: శంకర్ గారితో సంభాషణSaahitya Abhimaanihttp://www.blogger.com/profile/17716782672309185693noreply@blogger.comBlogger6125tag:blogger.com,1999:blog-2631245017925390963.post-69176235387712477852010-03-29T21:47:55.894+05:302010-03-29T21:47:55.894+05:30రావుగారూ ధన్యవాదాలు. శంకర్ గారి బొమ్మను ప్రపచ పటంగ...రావుగారూ ధన్యవాదాలు. శంకర్ గారి బొమ్మను ప్రపచ పటంగా చెయ్యటానికి ఒక సాఫ్ట్వేర్ వాడాను. అందుకనే బాగా వచ్చింది.శివhttp://www.blogger.com/profile/17716782672309185693noreply@blogger.comtag:blogger.com,1999:blog-2631245017925390963.post-51864105136616428412010-03-29T21:46:35.794+05:302010-03-29T21:46:35.794+05:30వేణూగారూ. ధన్యవాదాలు మీ ప్రోత్సాహకర వ్యాఖ్యకు. బొమ...వేణూగారూ. ధన్యవాదాలు మీ ప్రోత్సాహకర వ్యాఖ్యకు. బొమ్మలు, మూవీ, ఆడియో ఫైళ్ళు ఇలా ఒక వ్యాసంలోనే ఉంచితే, బ్లాగు ఓపెన్ కావటం కష్టమవుతుందని, కొన్ని భాగాలుగా వ్రాద్దామని అనుకున్నాను. పైగా గంటన్నరపైగా ఉన్న టేపులోని సంభాషణలన్ని కవనంగా తేవాలంటే చాలా ఎడిట్ చెయ్యాలి. అందుకనే టైం పడుతున్నది. మళ్ళి ఒకటి రెండురోజులలో మరో భాగం ప్రచురిస్తాను.శివhttp://www.blogger.com/profile/17716782672309185693noreply@blogger.comtag:blogger.com,1999:blog-2631245017925390963.post-14782445904611067442010-03-29T20:49:32.859+05:302010-03-29T20:49:32.859+05:30నేను వ్రాసినది చేతిలో ఉన్న విద్య తక్కువ మాటలు ఎక్క...నేను వ్రాసినది చేతిలో ఉన్న విద్య తక్కువ మాటలు ఎక్కువైన వారి గురించి కదా అలాంటి వాళ్ళకు బాధ కూడా ఉంటుందా ఊరికే గొప్పలు పోవటం తప్ప!శివhttp://www.blogger.com/profile/17716782672309185693noreply@blogger.comtag:blogger.com,1999:blog-2631245017925390963.post-1262696566216294612010-03-29T20:34:41.524+05:302010-03-29T20:34:41.524+05:30శివరాం ప్రసాద్ గారుమీ కథనం చూస్తుంటే పోయిన ఆదివారం...శివరాం ప్రసాద్ గారు
మీ కథనం చూస్తుంటే పోయిన ఆదివారం మనం శంకర్ గారిని కలిసిన క్షణాలు మళ్లీ గుర్తుకొచ్చాయి. ఇంకా మనం ఆయనతో మాట్లాడుతూ ఉన్నట్లుంది. శంకర్ గారి స్వరాన్ని సాయంత్రం డౌన్ లోడ్ చేసుకుని మళ్లీ వింటాను. నేరుగా ఆయనన చూడలేని వారు ఆయన స్వరం నెట్లో విని సంతోషించేలా మంచి ఏర్పాట్లు చేశారు.

విజయవర్ధన్ గారు పంపిన శంకర్ గారిపై వీడియో మీకిచ్చాను కదా. చందమామ ప్రియులకోసం వాటి కాపీలు తీసి సిద్ధపరుస్తున్నాను. వేణుగారు, ఇలా ఆసక్తి ఉన్న వారికి పంపితే శంకర్ గారి దృశ్యరూప వీక్షణ భాగ్యం ప్రపంచానికి దక్కినట్లవుతుంది. దాసరి సుబ్రహ్మణ్యం గారి విషయంలో అలా చేయలేకపోయాము. మేలుకునే సరికి ఆలస్యమైపోయింది.

శంకర్ గారిని రామకృష్ణాశ్రమం వారు పిలిచి సన్మానించిన సందర్భంగా "now 85 years old young boy is coming to the dias" అని నిర్వాహకులు వేదికమీదికి ఆహ్వానించినప్పుడు సభికులు కరతాళధ్వనులు చేశారట. ఈ విషయం శంకర్ గారే మనకు తెలిపారు. 85 ఏళ్ల బాలుడట. ఈ గుర్తింపు ప్రపంచంలో ఎవరికయినా వస్తుందా చెప్పండి. అందుకే శంకర్ గారు ధన్యజీవి.

"ఏ మాత్రమైనా, నాలుగు గీతలు గిలికేసి, అందులో ఒకట్రెండు అచ్చులో చూసుకున్న నేలబారు ఆర్టిస్టు కూడా..." ఈ వాక్యం చిత్రలేఖనాన్ని వృత్తిగా స్వీకరించి జీవనం గడుపుతున్న వారిని బాధిస్తుందేమో మరి. ఆలోచించగలరు. ఇది తప్పితే మీ కథనం నాకు సంపూర్ణామోదమే..

మంచి విషయాలను పొందుపర్చి రాసినందుకు అభినందనలు. మిగతా విషయాలకోసం ఎదురు చూస్తుంటాము.Chandamamahttp://www.blogger.com/profile/17566579156492924232noreply@blogger.comtag:blogger.com,1999:blog-2631245017925390963.post-78667855767436114232010-03-29T15:44:48.375+05:302010-03-29T15:44:48.375+05:30శివ గారూ !చాలా చాలా ధన్యవాదాలు, ఒక మహానుభావుడిని మ...శివ గారూ !
చాలా చాలా ధన్యవాదాలు, ఒక మహానుభావుడిని మాకు పరిచయంచేసినందుకు. మీరు రాసిన కథ ప్రచురణకు స్వీకరించడం, దానిని శంకర్ గారు బొమ్మతో అలంకరించడం చాలా ఆనందంగా వుంది. హార్థికాభినందనలు. ఇక మీ ప్రపంచ పటం చూసి కాలరెత్తేశాను. మిగతా భాగం కోసం ఎదురుచూస్తూ.....SRRaohttp://www.blogger.com/profile/16328073393994407679noreply@blogger.comtag:blogger.com,1999:blog-2631245017925390963.post-65945241399283286842010-03-29T09:10:43.500+05:302010-03-29T09:10:43.500+05:30శివరాంప్రసాద్ గారూ ... ఎన్ని విశేషాలు చెప్పారండీ! ...శివరాంప్రసాద్ గారూ ... ఎన్ని విశేషాలు చెప్పారండీ!
శంకర్ గారితో మీ భేటీ విశేషాలు అద్భుతంగా ఉన్నాయి. మిగతా వివరాల కోసం ఎదురుచూసేలా, కొంచెమే రాసి ఊరించేశారు.
ఇన్నాళ్ళకు ఆయన గొంతు వినగలిగాము. శంకర్ గారి బొమ్మల ప్రపంచాన్ని మీరు బాగా రూపొందించారు.
మీ బేతాళకథకు శంకర్ గారి బొమ్మలు వేయటం, ‘మీకు ఆమోదమేనా?’ అని ఆయన అడగటం.. ఈ ఘట్టం ఎంత అపురూపమో కదా! మీకు హృదయపూర్వక అభినందనలూ... బోలెడు ధన్యవాదాలూ!వేణుhttp://www.blogger.com/profile/04748394265982723972noreply@blogger.com