tag:blogger.com,1999:blog-2631245017925390963.post8902067948375377761..comments2023-08-09T00:57:24.447+05:30Comments on SAAHITYA ABHIMAANI: రమణ గారి రాకతో స్వర్గంలో కోలాహలంSaahitya Abhimaanihttp://www.blogger.com/profile/17716782672309185693noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-2631245017925390963.post-59075489522442560262011-03-29T17:05:38.990+05:302011-03-29T17:05:38.990+05:30చాలా ఏళ్ళ క్రితం ప్రభలోనో , పత్రికలోనో ఏటి ఒడ్డున ...చాలా ఏళ్ళ క్రితం ప్రభలోనో , పత్రికలోనో ఏటి ఒడ్డున నీటి పూలు, జీవవాహిని అన్న సీరియల్స్ వచ్చాయి. మీకేమైనా తెలుసా? ఎవరైనా ఆ సీరియల్ సేకరించి ఉంటే తెలియ చేయగలరని కోరుతున్నాను. పుస్తక రూపంలో వచ్చాయో లేదో తెలియదు. తెలుగు నుంచి తమిళంలో కి అనువాదం చేస్తున్న అనువాద రచయిత్రిగా ఈ వివరాలు తెలుసుకోవాలను కుంటున్నాను.<br />Gowri Kirubanandan<br />tkgowri@gmail.comGowri Kirubanandanhttps://www.blogger.com/profile/13093748972046002751noreply@blogger.comtag:blogger.com,1999:blog-2631245017925390963.post-18439924681642582352011-02-28T17:14:42.777+05:302011-02-28T17:14:42.777+05:30చాలా మంచి కార్టూన్, బాబు గారు చెప్పిన మాటలు కూడా చ...చాలా మంచి కార్టూన్, బాబు గారు చెప్పిన మాటలు కూడా చాలా బావున్నాయి.ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.comtag:blogger.com,1999:blog-2631245017925390963.post-28985688207537458342011-02-25T06:52:38.761+05:302011-02-25T06:52:38.761+05:30సురేఖ గారూ. నాదీ అదే బాధ. కాని, ముళ్ళపూడి వారి పుస...సురేఖ గారూ. నాదీ అదే బాధ. కాని, ముళ్ళపూడి వారి పుస్తకాలు చదివి స్వాంతన పొందుతున్నాను. ఆయన వ్రాసిన పుస్తకం ఏది చదివినా సరే ఆయన పోయారన్న బాధను కూడా మరిపించి నవ్విస్తున్నారు.Saahitya Abhimaanihttps://www.blogger.com/profile/17716782672309185693noreply@blogger.comtag:blogger.com,1999:blog-2631245017925390963.post-45328604879753616822011-02-25T06:30:04.052+05:302011-02-25T06:30:04.052+05:30బాపురమణల పుస్తకాలు పేర్చిన షెల్ఫ్ దగ్గరకు వెళ్ళాలం...బాపురమణల పుస్తకాలు పేర్చిన షెల్ఫ్ దగ్గరకు వెళ్ళాలంటె ,అటు చూడాలంటే<br />ఏదో తెలియని బాధ ! నే కోలుకోవడనికి ఎన్నాళ్ళు పడుతుందో?యమ్వీ అప్పారావు (సురేఖ)https://www.blogger.com/profile/04867238109556968592noreply@blogger.com