tag:blogger.com,1999:blog-2631245017925390963.post8974674853524567120..comments2023-08-09T00:57:24.447+05:30Comments on SAAHITYA ABHIMAANI: ఎవరి కథలు "భారతి" పత్రికలో ఎక్కువగా అచ్చయ్యాయి!Saahitya Abhimaanihttp://www.blogger.com/profile/17716782672309185693noreply@blogger.comBlogger6125tag:blogger.com,1999:blog-2631245017925390963.post-73711579688773794942011-12-18T19:06:44.642+05:302011-12-18T19:06:44.642+05:30Well done Rajesh.Well done Rajesh.Saahitya Abhimaanihttps://www.blogger.com/profile/17716782672309185693noreply@blogger.comtag:blogger.com,1999:blog-2631245017925390963.post-23587081574097959482011-12-18T10:57:10.992+05:302011-12-18T10:57:10.992+05:30శివరామప్రసాదు గారు నమస్కారం....
ఈ పోస్టు చదవడం ద్...శివరామప్రసాదు గారు నమస్కారం....

ఈ పోస్టు చదవడం ద్వారా ఒక మంచి పుస్తకం మరియు ఒక కొత్త రచియుత గురించిన వివరాలు తెలుసుకోగలిగాను, కృతఙ్ఞతలు. ఇటువంటి అరుదైన పుస్తకాలను / కధలను ఒక చోట చేర్చే ఆ మహానుభావులు ఎంతో అభినందనీయులు. నేను నిన్ననే బెంగుళూరు నుండి భాగ్యనగరం వచ్చాను. ఇప్పుడే "రచన సాయి" గారితో మాట్లాడాను, వెళ్లి పుస్తకం తీసుకోవడమే తరువాయి...!

కృతఙ్ఞతలు
రాజేష్ దేవభక్తునిRajesh Devabhaktunihttps://www.blogger.com/profile/06226688668729490548noreply@blogger.comtag:blogger.com,1999:blog-2631245017925390963.post-44382432086308341392011-12-11T14:03:02.806+05:302011-12-11T14:03:02.806+05:30శివ గారు,
మీరు చెప్పింది నిజం. ఇలాంటి విషయాల...శివ గారు,
మీరు చెప్పింది నిజం. ఇలాంటి విషయాల్లో శక్తి వున్నవాళ్ళకి ఆసక్తి లేదు, ఆసక్తి వున్నవాళ్ళకి శక్తి లేదు. రచయిత సొంతగా పుస్తకం వేసుకుని అమ్ముకోవాలన్నా - పరిస్థితులు నిరుత్సాహంగా వున్నాయి.బాబుhttps://www.blogger.com/profile/18255485380845436006noreply@blogger.comtag:blogger.com,1999:blog-2631245017925390963.post-3115418999407856812011-12-11T12:32:58.328+05:302011-12-11T12:32:58.328+05:30'బాబు' గారూ. మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు. ఇలా ...'బాబు' గారూ. మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు. ఇలా మన తెలుగులో ఎంతమంది మంచి రచయితలు మరుగునపడి ఉన్నారో కదా! పాత పత్రికలన్నీ వెతికి బాగున్న కథలను ఎంచుకుని సంకలనాలుగా వెయ్యగలిగే ఆర్ధిక బలం మనకు లేదు, ఆర్ధిక బలం ఉన్న వాళ్లకి, ఈ ఆసక్తి ఉండదు. ఫలితం, మన సాంస్కృతిక సంపద కాలగార్భాన కలిసిపోవటం.

@శాయి గారూ

మీకు వర్డ్ ఫైల్ పంపాను. రచన పత్రికలో నా వ్యాసం వేస్తానని అన్నందుకే నాకు ఎంతో సంతోషంగా ఉన్నది. నిజంగా ప్రచురితం అయిన రోజు మరెంత ఆనందంగా ఉంటుందో కదా.Saahitya Abhimaanihttps://www.blogger.com/profile/17716782672309185693noreply@blogger.comtag:blogger.com,1999:blog-2631245017925390963.post-89844160712043588832011-12-11T12:27:10.803+05:302011-12-11T12:27:10.803+05:30From: sai yvsrs
Date: 2011/12/11
Subject: Re: MAI...From: sai yvsrs
Date: 2011/12/11
Subject: Re: MAIL FROM SIVARAMAPRASAD KAPPAGANTU
To: SIVARAMAPRASAD KAPPAGANTU

A Nice analysis. Pl send the word file of the text for possible publication in Rachana at the appropriate time.'రచన' శాయి ఈ మెయిలు ద్వారాnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2631245017925390963.post-41066290149850924362011-12-11T12:15:49.669+05:302011-12-11T12:15:49.669+05:30శివ గారు,
శ్రీ చిదంబరం గారి గురించి మీరు వ్...శివ గారు,
శ్రీ చిదంబరం గారి గురించి మీరు వ్రాసిన వ్యాసం చాలా ఆసక్తికరంగా వుంది. ఇదొక 'మంచిపని 'అని నా అభిప్రాయం.బాబుhttps://www.blogger.com/profile/18255485380845436006noreply@blogger.com