tag:blogger.com,1999:blog-2631245017925390963.post9114622003680841371..comments2023-08-09T00:57:24.447+05:30Comments on SAAHITYA ABHIMAANI: శ్రీరామనవమి ప్రత్యక్ష ప్రసారంSaahitya Abhimaanihttp://www.blogger.com/profile/17716782672309185693noreply@blogger.comBlogger1125tag:blogger.com,1999:blog-2631245017925390963.post-66670733914718603672011-04-12T07:29:22.746+05:302011-04-12T07:29:22.746+05:30అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు. "వింటూ ఉం...అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు. "వింటూ ఉంటే.....చూస్తున్నట్టే ఉండేది" నిజంగా అద్భుతం. ఆకాశవాణి లో ముఖ్యంగా విజయవాడ కేంద్రం నుండి వచ్చే కార్య క్రమాలు ఇప్పటికీ చూసిన మాయ లోనే వున్నాము. వారికి కార్యక్రమాల పట్ల అంత డెడికేషన్ వుండేది. ప్రత్యక్ష ప్రసారం చిన్న బ్రేక్ లేకుండా వచ్చేది. భద్రాచలం వెళ్ళినప్పటికీ రేడియోలో విన్న అనుభూతి కలగలేదు.

ఈ రోజు కళ్ళకి కనపడేట్లు మన పోటీ టీ వీ వారు చూపిస్తున్నప్పటికీ అది మనస్సుకి చేరడం లేదు. బహుశా వీరి కృత్రిమ భాష, వేష ధారణ వల్లనో.....లేక వెంట వెంటనే గొడ్డలి పెట్టు లాగా "ఇప్పుడొక బ్రేక్" అని యజ్ఞం చేస్తుంటే రాక్షసులు దాడి చెసినట్లు గా వచ్చే ప్రకటనల వల్లనో.. ...

ఇక పండగ సెలవు గురుంచి అంటారా చెట్టు పేరు చెప్పుకుని కాయలమ్ము కొవటం రాజకీ..... ఎందుకులే పండగపూట....... రాముడిని తలుచుకుందాము రాక్షసులని కాదు!!!

రాధాకృష్ణ,
విజయవాడ.Anonymousnoreply@blogger.com