tag:blogger.com,1999:blog-2631245017925390963.post5760723559106022602..comments2023-08-09T00:57:24.447+05:30Comments on SAAHITYA ABHIMAANI: మనస్సు కోతా.....లేక......Saahitya Abhimaanihttp://www.blogger.com/profile/17716782672309185693noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-2631245017925390963.post-83350273306552007722010-02-12T18:31:19.572+05:302010-02-12T18:31:19.572+05:30శివ గారూ !
మంచి అనుభూతిని, అనుభవాన్ని పొందారు.ధన్...శివ గారూ ! <br />మంచి అనుభూతిని, అనుభవాన్ని పొందారు.ధన్యులు.SRRaohttps://www.blogger.com/profile/16328073393994407679noreply@blogger.comtag:blogger.com,1999:blog-2631245017925390963.post-80355507784587776722010-02-12T13:08:40.301+05:302010-02-12T13:08:40.301+05:30మహాద్భుతం! మహాశివరాత్రి పర్వదినాన శివ దర్శనం దొరి...మహాద్భుతం! మహాశివరాత్రి పర్వదినాన శివ దర్శనం దొరికినందుకు అభినందనలు. చాలా మందికి చాలా సార్లు అయ్యే అనుభవమే ఇది, మీరు చెప్పిన మనసు కోతి చిందులు వేయడం. ఎంతో శ్రమకోర్చి ఆ క్యూలలోంచి ఈదుకుంటూ భగవంతుని దగ్గరకు చేరుకునేసరికి సరిగ్గా నా మనసు వేరే విషయాల మీదకు పోయి ఇక ఆ దర్శనం అన్నది ఏదో చిన్న తంతులా ముగిసిపోయేది. ఒక్కోసారి ఇంట్లో పూజ చేసుకుంటుంటే ఏదో పుణ్యక్షేత్రానికి వెళ్ళిన అనుభవం కలిగేది. ఎప్పటిలాగా మంచి అర్ధవంతమైన టపా రాసారు. భగవంతునికి పై పై పటాటోపాలేమీ అక్ఖరలేదని నిరూపించింది మీ అనుభవం.స్వర్ణమల్లికhttps://www.blogger.com/profile/12029039112526239483noreply@blogger.com