tag:blogger.com,1999:blog-2631245017925390963.post6638587506905800485..comments2023-08-09T00:57:24.447+05:30Comments on SAAHITYA ABHIMAANI: అదొక సినిమా Saahitya Abhimaanihttp://www.blogger.com/profile/17716782672309185693noreply@blogger.comBlogger11125tag:blogger.com,1999:blog-2631245017925390963.post-7175183560239965122021-04-11T12:01:11.350+05:302021-04-11T12:01:11.350+05:30Thank you.Thank you.Saahitya Abhimaanihttps://www.blogger.com/profile/17716782672309185693noreply@blogger.comtag:blogger.com,1999:blog-2631245017925390963.post-56566319834270462522018-04-14T09:11:11.256+05:302018-04-14T09:11:11.256+05:30శివరామప్రసాద్ గారు మీ సమీక్ష చాలా బాగుంది. అసలు ఒక...శివరామప్రసాద్ గారు మీ సమీక్ష చాలా బాగుంది. అసలు ఒక సినిమా పై ఇంత విశ్లేషణాత్మక సమీక్ష నేను ఎప్పుడు చదివింది లేదు. నేను కూడా సినిమా చూసాను.

సినిమా లోని హీరో, హీరోయిన్, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, సినిమా లోని ప్రతి ముఖ్య సన్నివేశాలపై మీ సమీక్ష చాలా చాలా బాగుంది. సినిమాలోని అన్ని అంశాలపై ప్లస్ మరియు మైనస్ పాయింట్లపై మీ విశ్లేషణ బాగుంది.

నిజానికి నేను మీ ఫేసుబుక్ ఫ్రెండ్ ని కాను. ఒక ఫేసుబుక్ స్నేహితుడి ప్రొఫైల్ చూస్తుంటే దాంట్లో మీరు పోస్ట్ చేసిన సమీక్ష చదివే అవకాశం కలిగింది.

అభినందనలు.. Ajay Kranthi Singh Thakurhttps://www.blogger.com/profile/16607405011562907456noreply@blogger.comtag:blogger.com,1999:blog-2631245017925390963.post-88366300217564050332018-04-12T11:41:05.803+05:302018-04-12T11:41:05.803+05:30సినిమా చూడలేదు, కానీ మీ రివ్యూ చదువుతూ ఉంటే కంటిన్...సినిమా చూడలేదు, కానీ మీ రివ్యూ చదువుతూ ఉంటే కంటిన్యూ చేయాలనిపించింది. బాగా వ్రాశారు. ప్లస్, మైనస్ లు రెండూ అర్ధవంతంగా ఉన్నాయనిపించింది.మురళీకృష్ణ ఆర్ వి via Face Booknoreply@blogger.comtag:blogger.com,1999:blog-2631245017925390963.post-42495807673637613242018-04-12T11:39:37.163+05:302018-04-12T11:39:37.163+05:30బాగా చెప్పారు. మీరు చెప్పిన నచ్చనివి పాయింట్లతో నే...బాగా చెప్పారు. మీరు చెప్పిన నచ్చనివి పాయింట్లతో నేను పూర్తిగా ఏకీభవిస్తాను.శ్రీకిరణ్ ఉప్రదష్ట via Face Booknoreply@blogger.comtag:blogger.com,1999:blog-2631245017925390963.post-79585770689756624322018-04-12T11:37:41.192+05:302018-04-12T11:37:41.192+05:30నాకు బాగా నచ్చిందినాకు బాగా నచ్చిందివేలూరి రామకృష్ణా రావు Via Face Booknoreply@blogger.comtag:blogger.com,1999:blog-2631245017925390963.post-74894905574399488842018-04-12T11:36:36.366+05:302018-04-12T11:36:36.366+05:30The review is excellent and worth publishing in a ...The review is excellent and worth publishing in a daily.బి ప్రభాకర రావు via Face Booknoreply@blogger.comtag:blogger.com,1999:blog-2631245017925390963.post-44353540449099234292018-04-12T11:35:48.783+05:302018-04-12T11:35:48.783+05:30చాలా బాగున్నది, ముఖ్యంగా నచ్చినవి మరియు నచ్చనివి.చాలా బాగున్నది, ముఖ్యంగా నచ్చినవి మరియు నచ్చనివి.కిరణ్ సి ఎస్ ఆర్ చిలకపుడి via Face Booknoreply@blogger.comtag:blogger.com,1999:blog-2631245017925390963.post-34828993869870018472018-04-12T11:33:38.022+05:302018-04-12T11:33:38.022+05:30మీ పట్ల అభిమానంతో మీ సమీక్ష పూర్తిగా చదివాను. నేను...మీ పట్ల అభిమానంతో మీ సమీక్ష పూర్తిగా చదివాను. నేను సినిమాలు చూసి చాలా ఏళ్ళు అయింది. అందువల్ల ప్రస్తుతం ట్రెండ్, యాక్టర్స్ పేర్లు ఏవీ తెలియవు. అతిశయోక్తి కాదు. (మొన్న పుస్తక ప్రదర్శనకు ఒకాయన వచ్చి సినిమా కి పని చేస్తారా అని అడిగితె పైన మీకు చెప్పిన సమాధానమే చెప్పి దణ్ణమ్ పెట్టాను.) సరే. మంచి సినిమా అయితే ఎప్పుడో టీవీలో వేస్తారుగా అప్పుడు చూస్తా. ధన్యవాదాలు .సరసి-ప్రముఖ కార్టూనిష్టు via Face Booknoreply@blogger.comtag:blogger.com,1999:blog-2631245017925390963.post-70541748627580662912018-04-12T11:29:30.165+05:302018-04-12T11:29:30.165+05:30బాగా రాసారండి. ఇంకా చెప్పాలంటే ఏకేశారు.
మీ way of ...బాగా రాసారండి. ఇంకా చెప్పాలంటే ఏకేశారు.
మీ way of writing చాలా jovial గా ఉంది. నేను సినిమా ఇంకా చూడలేదు అనుకోండి. మీది చదివాక ఒకసారి చూడొచ్చు అనే ధైర్యం కలిగింది కనక చూస్తాను.సత్యవోలు పార్థసారధి via Face Booknoreply@blogger.comtag:blogger.com,1999:blog-2631245017925390963.post-64661761694747291142018-04-10T18:53:33.977+05:302018-04-10T18:53:33.977+05:30రాజనాల్ సీనియర్ అయ్యి ఉండచ్చు కానీ నా దృష్టిలో రావ...రాజనాల్ సీనియర్ అయ్యి ఉండచ్చు కానీ నా దృష్టిలో రావుగోపాల రావే గొప్ప విలన్.
సినిమా చూడండి. నేను తెగడనూ లేదు పొగడనూ లేదు. నా అభిప్రాయాలు చెప్పాను. అంతే.Saahitya Abhimaanihttps://www.blogger.com/profile/17716782672309185693noreply@blogger.comtag:blogger.com,1999:blog-2631245017925390963.post-40205282822873038532018-04-10T18:48:21.726+05:302018-04-10T18:48:21.726+05:30// “ఒక విలన్ ఉన్నాడు-రాజనాలకి ఎక్కువ,రావు గోపాలరావ...// “ఒక విలన్ ఉన్నాడు-రాజనాలకి ఎక్కువ,రావు గోపాలరావుకి తక్కువ” //

రివర్సండీ, రివర్స్ - రావు గోపాలరావుకి ఎక్కువ, రాజనాలకి తక్కువ అంటే బాగుంటుందేమో? ఎంతైనా రాజనాల సీనియర్ విలన్ కదా 🙂.

ఇంతకీ మీరీ సినిమాని పొగిడినట్లా, తెగడినట్లా 🤔? మీరన్న subtle పద్ధతిలో ... తెగడినట్లేనని ... నా అనుమానం. విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.com