9, ఆగస్టు 2009, ఆదివారం

హరీష్ కు జన్మదిన శుభాకాంక్షలు


HAPPY BIRTHDAY హరీష్
నువ్వు ఇటువంటి పుట్టినరోజు పండుగలు ఎన్నో, మరెన్నో జరుపుకోవాలని, నువ్వు కోరుకున్న అన్ని కోరికలు తీరాలని ఆకాంక్షిస్తూ
అమ్మ
నాన్న

=====================

Credit Suisse (స్విస్ బాంకు) లో పని చేస్తూ ప్రస్తుతం సింగపూరులో ట్రైనింగు లో ఉన్న మా అబ్బాయి ఇరవై రెండవ జన్మదిన శుభసందర్భంగా.

=====================
హరీష్‌కు జన్మదిన శుభాకాంక్షలు అందించిన అందరికీ నా ధన్యవాదములు

శివ

9 వ్యాఖ్యలు:

 1. హరీష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయండి.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. Happy Birthday Harish..

  Btw, శివరామప్రసాదు గారు క్రెడిట్ సుజి కాదండి, క్రెడిట్ స్విస్ (Credit Suisse).

  Its great that your son working for second top bank from Swiss.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. Thank you Sreevathsava garu. I have just corrected the name suitably and wrote in English script only to avoid any confusion regarding name.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. శివరామ్ ప్రసాద్ గారూ..

  మీ పుత్రవాత్సల్యానికి, అతడి ఆకాంక్షల పట్ల మీ విశ్వాసానికి అబినందనలు.

  అన్యధా భావించకపోతే.. మీ అబ్బాయి 'చందమామ' చoవగలరా? చదవగలిగితే చాలా సంతోషం.. చదవలేకపోతే మీ వారసత్వం కొనసాగింపు మాటేమిటి?

  నా తొలి అంచనా కరెక్ట్ కావాలని ఆశిస్తున్నాను.

  తనకు జన్మదిన శుభాకాంక్షలు..

  ప్రత్యుత్తరంతొలగించు
 5. రాజుగారూ,
  మీరు పంపిన జన్మదిన శుభాకాంక్షలకు ధన్యవాదాలు.
  మా అబ్బాయిలు ఇద్దరూ కూడా చంపిలే . వాళ్ళ చిన్నప్పటినుండి నా దగ్గర ఉన్న పాత చందమామల బైండింగులు చదువుతూ పెరిగారు. ఇప్పటికి వాళ్లకి సమయం దొరికినప్పుడు ఆ పాత బైండింగులు వెతికి చదువుతూ ఉంటారు. ఇదే కాదు వాళ్లకు అభిమాన సినిమా నటుడు సి ఎస్ ఆర్ అని గర్వంగా చెప్పుకుంటాను. పాత సినిమాలంటే చూడటానికి ఎంతగానో ఉవ్విళ్ళూరుతుం టారు. పిల్లలు నేను కూచుని కన్యా శుల్కం సినిమాని ఎన్ని సార్లు చూసామో - ముఖ్యంగా గోవిందరాజులు సుబ్బారావుగారి నటన కోసం. మాకు అన్నిటికన్నా నచ్చిన ఒక సీను, లుబ్దావదానులుని మరొక పెళ్లి చేసుకోవటానికి పురికోల్పతానికి రామప్ప పంతులు ఏర్పాటు చేసిన మనుషులు వచ్చిన సీనది. సుబ్బారావుగారి ఏమి నటించారండి . మరదే సుబ్బారావుగారు పల్నాటియుద్దంలో (పాతది) బ్రహ్మనాయుడుగా ఎంతటి గాంభీర్యం!! ఈ మధ్యే నా పుట్టినరోజు సందర్భంగా మా పెద్ద అబ్బాయి నాకు సి ఎస్ ఆర్ సినిమా చక్రపాణి కానుకగా ఇచ్చాడు.
  మా అబ్బాయిలు నా తరువాత ఈ అభిరుచిని కొనసాగిస్తారని నమ్మకం ఉన్నది.

  ప్రత్యుత్తరంతొలగించు
 6. శివరామ్ ప్రసాద్ గారూ..

  పుత్రోత్సాహము తండ్రికి
  పుత్రుడు జన్మించినపుడు గాదు..

  అంటూ ఆ పాత పద్య రాజం గుర్తుంది కదూ..

  మీ అబ్బాయిలు చందమామను చదువుతున్నారు.
  పాత సినిమాలను చూస్తున్నారు.
  పాత సినిమా జ్ఞాపికలను మీకు బహుమతిగా ఇస్తున్నారు.
  ఆధునిక జీవితపు అవకాశాలు అందిపుచ్చుకుంటున్నప్పటికీ మీ సంతానం నేలమీదే కాళ్లు పెట్టి నడుస్తున్నారు.
  ఒక తెలుగు తల్లిదండ్రులకు ఇంతకు మించి జీవితంలో కావలసిందేముందండీ..
  మీరు నిజంగా ధన్యులు.
  మీ అబ్బాయిలు పది కాలాలు చల్లగా ఉండాలని కోరుకుంటున్నా..
  వారికి నా అభినందనలు తెలియజేయగలరు.

  ప్రేమతో,

  ప్రత్యుత్తరంతొలగించు

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.