కొద్ది రోజులక్రితం వచ్చిన వరదలకు కారణం మానవ తప్పిదమా అన్న విషయం మీద రగడ జరుగుతున్నది. ఇందులో ప్రముఖంగా పాల్గొగలిగిన వారు రాజకీయ నాయకులే. మనలాంటి సామాన్య పౌరులకు వాళ్ల భావాలు, వాళ్లకు అర్ధమయ్యిన పరిస్థితి వివరించటానికి ఆవకాశం లేదు! కొద్ది రోజులక్రితం ఒక చిన్న పోల్ఈ బ్లాగులో ఏర్పాటు చేశాను. ఈ పోల్ కొద్ది గంటలలోనే ముగుస్తుంది.
మీ అభిప్రాయాన్ని, ఈ బ్లాగులో కుడిపక్కన బాగా పైన ఉన్నా పోల్ లో ఓటు వెయ్యటం ద్వారా తెలియ చెప్పగలరు. ఓటు చేసే సమయంలో ఎటువంటి ఉద్వేగాలకు, రాజకీయ అభిమానాలకు తావు ఇవ్వకుండా ఓటు చెయ్యమని మనవి.
ఇతరత్రా అభిప్రాయాలని వ్యాఖ్యలద్వారా కూడా తెలుపగలరు.
.
నదీ జలాలను ఇష్టం వచ్చినట్లు మార్చివేయడమే ఈ ఉత్పాతానికి కారణం అనే తొలి అంశానికే ఎక్కువ ఓట్లు పడ్డట్లు ఉన్నాయి కదూ..
రిప్లయితొలగించండి