18, జనవరి 2010, సోమవారం

BLOG CONTEST


ఆంధ్రలేఖ.కాం వారి దగ్గరనుండి నాకు ఒక మెయిలు వచ్చింది. ఆ మెయిలు చూసిన ఆనందాన్ని అందరితో పంచుకోవటానికి ఈ కింద ఇస్తున్నాను.

MAIL FROM ANDHRALEKHA.COM

From: ఆంధ్రలేఖ@జిమెయిల్.com
Date: 2010/1/16
Subject: Best Blog 2009 Contest - Congratulations!




Dear Blogger,
Thanks a lot for the blogger community for participating in Best Blog 2009 Contest. We got very good response and it took a while for our panel to carefully review and select top 10 finalists. Our panel has given importance to clarity, subject and popularity. Following are top 10 Finalists. We ask our visitors to select their choice from January 15 2010 to January 31 2010. Our OPINION POLL section in the main page will display the top 10 bloggers names for the voting.
1. SIVARAMAPRASAD KAPPAGANTU (http://saahitya-abhimaani.blogspot.com/)
2. Rama (http://sumamala.info)
3. Manjusha N (http://nenu-naa-prapancham.blogspot.com)
4. Jagadeesh Reddy (http://saradaa.blogspot.com)
5. Kiran Yalamanchi(http://nishigandha-poetry.blogspot.com)
6. PHANI MADHAV KASTURI (http://funcounterbyphani.blogspot.com)
7. Jyothi Valaboju (http://jyothivalaboju.blogspot.com)
8. Chaitanya Yemineni(http://nemalikannu.blogspot.com)
9. Giri(http://giri-art.blogspot.com)
10. Basabathina(www.kalas3.blogspot.com)

Please ask your blog followers to participate in voting.

ఇక్కడ నొక్కండి



Regards,
Andhralekha టీం



=================================================

నేనెప్పుడూ అనుకోలేదు, నేను వ్రాస్తున్న బ్లాగు విధంగా ప్రాచుర్యం సంపాయించ గలదు అని
ఆంధ్ర లేఖ వారికి ధన్యవాదములు.





3 కామెంట్‌లు:

  1. Congrats to all top ten finalists.
    I would like to share a link for Telugu Cartoonists Dierectory, Cartoons and many more. A new website under able supervision of Dr.S Jayadev Babu, cartoonist.
    http://www.telugucartoon.com

    రిప్లయితొలగించండి
  2. మిత్రులు శివరామ ప్రసాద్ గారికి ,
    అభినందనలు. మీ బ్లాగుకు ఆ స్థాయి ఉంది. మీరు మరిన్ని మంచి పోస్టులు వ్రాయాలని కోరుతూ మరోమారు అభినందనలు. మీతో పాటు టాప్ టెన్ లో నిలచిన వారందరికీ అభినందనలు.

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.