16, మార్చి 2010, మంగళవారం

కొత్త సంవత్సర శుభాకాంక్షలుఅందరికీ ఈ నూతన సంవత్సర సందర్భంగా శుభాకాంక్షలు.

అందరూ ఈ కొత్త సంవత్సరంలో హాయిగా సంతృప్తిగా ఉండాలి

అందరికీ మంచి ఆలోచనలే రావాలి

అసూయ, అహంకారం దరి చేరకూడదు

====================================================================
చక్కటి బొమ్మవేసి పంపి తమ శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖ చిత్రకారులు
శ్రీ జయదేవ్ గారికి ప్రత్యెక ఉగాది శుభాకాంక్షలు

====================================================================

9 వ్యాఖ్యలు:

 1. వికృతి నామ సంవత్సర శుభాకాంక్షలు.. - శివ చెరువు

  ప్రత్యుత్తరంతొలగించు
 2. మీకు కూడా వికృతినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

  మాస్టారూ, భమిడిపాటి కామేశ్వర రావు గారి గురించి కాస్త వివరంగ చెప్తారా?
  మీ స్లైడ్స్ లో ఆయన ఫొటో చూసాను. ఆయన గురించి చాలా విన్నాను. కానీ ఇంతవరకు చదివే భాగ్యం కలగలేదు. ఆయనకి హాస్య బ్రహ్మ అని పేరు ఉందట కదా. ఆయన భ్.ర.గొ గారికి పెదనాన్నగారట కదా. ఆయన పుస్తకాలను కొన్నిటిని సూచించగలరా? మంచి పుస్తకాలయితే కొనుక్కుని మరీ చదివే అలవటుంది నాకు. దయచేసి తెలుపగలరు.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. మీరు నేను నా బ్లాగులోనే వ్రాసిన వ్యాసం ఒకటి చూడండి. ఈ కింది లింకు నొక్కండి
  http://saahitya-abhimaani.blogspot.com/2009/07/blog-post_7059.html

  అక్కడే కొన్ని లింకులు ఉన్నాయి అక్కడనుండి భమిడిపాటివారి పుస్తకాలను కొన్నిటిని పి డి ఎఫ్ లో పొందవచ్చు. ప్రస్తుతం అప్పటి పుస్తకాలు బయట దొరకటంలేదు. ఈ మధ్యనే విశాలాంధ్ర వారు ఒక్క పుస్తకం వేశారు అదే భమిడిపాటి కామేశ్వరరావు రచనలు, మొదటి సంపుటం హాస్య వల్లరి. వాళ్ళే భమిడిపాటివారి మిగిలిన పుస్తకాలన్నీ కూడా వేయబోతున్నార'ట'.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. thanks for the information గురువుగారూ,
  ఆయన పుస్తకాలను విశాలాంధ్రవారు అచ్చు వేయించడం చాలా మంచి పని. వెంటనే వెళ్ళి కొనుక్కుంటాను.

  ప్రత్యుత్తరంతొలగించు
 5. పైన మీరిచ్చిన లింక్ లో చందమామ కథల గురించి ఉంది. కామేశ్వర రావు గారి గురించి ఎక్కడ చదవాలో కాస్త వివరంగా చెప్పగలరా?

  ప్రత్యుత్తరంతొలగించు
 6. నేను అదే లింకుతో భమిడిపాటి వారి పేజీకి వేల్లగాలుగుతున్నాను. చిత్రంగా ఉన్నది మీకు రాకపోవటం. సరే, ఒక పని చెయ్యండి, నా బ్లాగులో కుడిపక్కన లేబుళ్ళు ఉన్నాయికదా. అందులో హాస్యం అని ఉన్నది ఆ లేబుల్ నొక్కండి. రెండు కథనాలు వస్తాయి. రెండోదే భమిడిపాటివారి గురించినది.

  ఈ వ్యాసం నేను మునుపు తెలుగు వికీలోకూడా వ్రాశాను.

  ప్రత్యుత్తరంతొలగించు
 7. మీకూ మీవాళ్ళకూ నాయొక్క తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలండోయ్!!

  ప్రత్యుత్తరంతొలగించు
 8. ధన్యవాదాలు రాయ్ గారూ. మీకిదే నా శుభాకాంక్షలు మరొక్కసారి.

  ప్రత్యుత్తరంతొలగించు
 9. మీకు , మీ కుటుంబానికి ఉగాది శుభాకాంక్షలు .

  ప్రత్యుత్తరంతొలగించు

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.