3, ఏప్రిల్ 2010, శనివారం

NEVER ENDING SONG OF LOVE


1970 లలో ఒక అద్భుతమైన పాట ఇది. అనేక మంది పాట పాడినా, న్యూ సీకర్స్ (New Seekers) పాడినప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మెగా హిట్ అయ్యి కొన్ని నెలల పాటు మొగి పోయింది.

పాటను పాడిన న్యూ సీకర్స్ పాప్ గ్రూప్ ఇంగ్లాండుకు చెందినది. ఇందులో ఈవ్ గ్రాహం, లిన్ పాల్, మార్టీ క్రిస్టియన్, పీటర్ డోయాల్ మరియు పాల్ లేటన్ ఉన్నారు.

ఈపాట సాహిత్యం విధంగా ఉన్నది.
I've got a never-ending love for you
From now on that's all I want to do
From the first time we met I knew
I'd have a never-ending love for you

After all this time of bein' alone
We can love one another, give for each other
From now on (rest)
It's so good I can hardly stand it

Never-ending love for you
From now on that's all I want to do
From the first time we met I knew
I'd sing my never-ending song of love for you

After all this time of bein' alone
We can love one another, live for each other
From now on (rest)
It's so good I can hardly stand it

Never-ending love for you
From now on that's al I want to do
From the first time we met I knew
I'd sing my never-ending song of love for you

మరిప్పుడు చక్కటి పాటను విని ఆనందించండి


పాట మొదట్లో డ్రమ్స్ నడక , చివరలో వచ్చే గిటార్ ట్యూన్ చక్కటి డాన్స్ వాతావరణాన్ని కలిగిస్తాయి. పాట చిన్నదే అయినా, పాడిన విధానం, సంగీతం వల్ల శ్రోతల నుండి అద్భుతమైన స్పందన వచ్చింది.*

1 వ్యాఖ్య:

  1. ప్రసాద్ గారూ, పాట చాలా బాగుందండి. మా అందరికీ వినిపించినందుకు థాంక్స్.

    ప్రత్యుత్తరంతొలగించు

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.