రెండు రోజుల క్రితం ఇంటర్నెట్లో ఎక్కడన్నా వివిధభారతి కార్యక్రమాలు వినగాలమా అని వెతుకులాట మొదలుపెట్టాను. ఒక చక్కటి వెబ్సైటు దొరికింది. ఆ వెబ్ సైటులోకి వెళ్ళీ వెళ్ళంగానే మనం కార్యక్రమాలు వినేయ్యలేము. ఆ వెబ్ వారికి మనకున్నఆసక్తి మైలుద్వారా తెలియచేస్తే వారు పాస్ వర్డ్ వగైరా పంపుతారు. వాటి సహాయంతో వివిధభారతి కార్యక్రమాలను హాయిగా వినవచ్చు. ఈ వెబ్ సైట్ ద్వారా ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే మన వివిధ భారతి కార్యక్రమాలను హాయిగా వినవచ్చు.
ఈ కింది లింకు నొక్కి ఆ వెబ్ సైటు వివరాలు చూడండి, ఆసక్తి కలవారు వారికి వ్రాసి పాస్ వర్డ్ సంపాయించి వివిధభారతి వినండి.
ఇదే విధంగా మనకున్న ఆకాశవాణి కేంద్రాలన్నిటి ప్రసారాలు కూడ ఇంటర్ నెట్లో వినగలిగే అవకాశం దొరికితేఎంత బాగుంటుంది. ఆకాశవాణి వారికి కూడ శ్రోతల సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా బాగా పెరుగుతుంది కదా. ఈదశగా ఆకాశవాణి వారు తగిన చర్యలు వీసుకోవాలని, నేను కోరుతున్నాను.

మరో విశేషం, వివిధ భారతి గురించిన ఒక చక్కటి వెబ్సైటు మరొకటి దొరికింది. ఈ వెబ్ సైటులో వివిధభారతి గురించిన ఎన్నో ఫోటోలు , సమాచారం ఉన్నది. ఆసక్తి ఉన్నవారు ఎన్నో విషయాలు చూడవచ్చు.
చాలా మంచి విలువైన సమాచారం ఇచ్చారు. ధన్యవాదాలు. ఈ విషయం మీద మీ కృషి అభినందనీయం.
రిప్లయితొలగించండిThanks for nice and valuable information.
రిప్లయితొలగించండి