నేను వెడదామని ఇన్నాళ్ళూ ఉవ్విళ్ళూరిన అద్భుత సాహిత్య కార్యక్రమం. వెళ్లి ఎంతెంతమంది మహామహుల్ని కలుసుకోవచ్చు కదా అని కలలు కన్నఆ చిత్ర కళా ప్రదర్శన, ఎవరిదో కాదు మన "బాపు" గారిది. హైదరాబాదులో 2011 జూన్ నాలుగవ తారీకు నుండి జూన్ ఆరవ తారీకు వరకు.
హైదరాబాదు వాసులకూ, ఆరోజు అక్కడకు వెళ్ళగలిగే అదృష్టవంతులకూ శుభవార్త. పైనున్న ఆహ్వాన ప్రకారం, అందరూ ఆ ప్రదర్శనను తిలకించి , విశేషాలు (బ్లాగర్లు) తమ తమ బ్లాగుల్లో వ్రాస్తారని ఆశిస్తున్నాను.
హైదరాబాదు వాసులకూ, ఆరోజు అక్కడకు వెళ్ళగలిగే అదృష్టవంతులకూ శుభవార్త. పైనున్న ఆహ్వాన ప్రకారం, అందరూ ఆ ప్రదర్శనను తిలకించి , విశేషాలు (బ్లాగర్లు) తమ తమ బ్లాగుల్లో వ్రాస్తారని ఆశిస్తున్నాను.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.