1, జనవరి 2012, ఆదివారం

సంచీడు శుభాకాంక్షలు

ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీ జయదేవ్ గారు ప్రతి సంవత్సరం విన్నూత్నంగా శుభాకాంక్షలు తెలియ చేస్తూ ఉంటారు. ఆయన పంపే శుభాకాంక్షలలో  ఒక అంతర్గత సందేశం ఉంటుంది. ఈ సంవత్సరపు శుభాకాంక్షలలో, ప్లాస్టిక్ వాడకం మానేసి, ఒకప్పుడు మనం అందరం వాడే మామూలు గుడ్డ సంచీలు వాడి పర్యావరణాన్ని పరిరక్షించే కార్యక్రమంలో పాలుపంచుకోమని చక్కటి సందేశం ఉంచారు.

అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు.  

6 వ్యాఖ్యలు:

 1. మీకూ మా నూతన సంవత్సర శుభాకాంక్షలు !

  ప్రత్యుత్తరంతొలగించు
 2. ధన్యవాదాలు, మీకు మీ కుటుంబానికి ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు

  ప్రత్యుత్తరంతొలగించు
 3. శివరామప్రసాదుగారు..!
  మీకు మీ కుటుంబసభ్యులకు 2012 నూతన సంవత్సర శుభాకాంక్షలు

  ప్రత్యుత్తరంతొలగించు

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.