20, జూన్ 2013, గురువారం

ఈ పాటలు ఎప్పుడైనా విన్నారా!?




ఇప్పుడంటే మనకు పాటలు అంటే సినిమా పాటలే మరే పాటలు లేకుండా సంగీత ప్రపంచం అంతా నిండిపోయి ఉన్నది. మరేపాటలకు స్థానం లేదు. ఏ పిచ్చి పడితే అదీ కదా మనకు ముచ్చట.

గ్రామ్ ఫోన్ మనకు తెలుగు నాట వచ్చిన రోజుల్లో అంటే 1930-40ల్లో పాటలు సినిమాలనుంచి లేవు. కారణం. సినిమాలు ఇంకా మూగ సినిమాలే. కాబట్టి అప్పట్లో 78 ఆర్ పి  ఎం లక్క రికార్డులు ఒక గొప్ప విశేషం. ఆ రికార్డుల్లో కొంతమంది సూపర్ స్టార్లు కూడా అయ్యారుట.

మా శ్యామ్ నారాయణ నాకు కొన్ని పాటలు ఇవ్వటం జరిగింది. ఆయన ఎక్కడ నుంచి సంపాయించాడో తెలియదు. అందులో కొన్ని పాటలు ఇక్కడ ఉంచాను. మీరెప్పుడైనా ఈ పాటలు విన్నారా మరి!


జి వీర వెంకయ్య గారు పాడిన  పాట 


ఎం ఎస్ రామారావు, పెండ్యాల గార్లు పాడిన పాట  


టంగుటూరి సూర్యకుమారి గారు పాడి పాట 




1 కామెంట్‌:

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.