26, మే 2009, మంగళవారం

స్వాగతం

సాహిత్య అభిమానులకు స్వాగతం. నేను ఈ బ్లాగ్ తయారు చెయ్యటంలో ముఖ్య ఉద్దేశ్యం తెలుగులో ఉన్న చక్కటి తెలుగు వెబ్ సైట్ల సమాచారం సాహిత్య అభిమానులకు అందించటమే.
మొట్టమొదటిగా ఈ కింద ఇచ్చిన వెబ్ సైటు శ్రీ సుసర్ల సాయి గారు అమెరికా నుండి నిర్వహిస్తున్నారు. ఇందులో చక్కటి పాటలు, పురాణాలకు సంబంధించిన శబ్ద తరంగాలు, రేడియో నాటికలు (కొన్ని నేను అందించినవి), హరి కథలు, కవి సమ్మేళనాలు మొదలైనవి ఉన్నాయి.

అందరికీ ఈ వెబ్ సైటు నచ్చుతుందనుకుంటాను.

కప్పగంతు శివరామప్రసాదు

1 వ్యాఖ్య:

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.