పూన నగరం నుండి, మనవాడే, తెలుగాయన శ్రీ ఫణికుమార్ చందమామ ధరావాహికలను తోక చుక్క, మకరదేవత, విచిత్ర కవలలు, జ్వాలాదీపం, కంచుకోట తన బ్లాగ్ లో ఉంచారు. ఈ కింద లింక్ ద్వారా అక్కడకు వెళ్ళి మీ తనివి తీరా ఈ ధారావాహికలను మీ కంప్యూటర్లోకి తెచ్చుకోవచ్చు.
http://blogaagni.blogspot.com/2008/09/blog-post_12.html
http://blogaagni.blogspot.com/2008/09/blog-post_15.hrml
పై లింకులు ప్రస్తుతం పనిచేయటం లేదు. ఈ ధారావాహికల మీద ఆసక్తి ఉన్నవారు చందమామ వారి వెబ్ సైటుకు వెళ్లి అక్కడ పాత చందమామలు చదువుకోవచ్చు. ఆశగా ఈ ధారావాహికలను డౌన్లోడ్ చేసుకోవాలని వచ్చిన వారు అర్ధం చేసుకోగలరని భావిస్తున్నాను)
అప్డెటెడ్ 27 ఏప్రిల్, 2013

మీరు చందమామ గురించి మీ అనుభవాలు, ఎంత చక్కగా చెప్పారు ? మీరు అప్లోడ్ చేసిన అన్ని ధారావాహికలు నేను దింపుకున్నాను. ధన్యవాదములు ! మీరు అప్లోడ్ చేసే ప్రతి వ్యాసము క్రమము తప్పకుండ చదువుతున్నాను. చాలా బాగుంటున్నాయి .
రిప్లయితొలగించండిSir
రిప్లయితొలగించండిI request you to let me know how to respond in telugu lipi .
regards
sistla
sir
రిప్లయితొలగించండిcan you please tell me how to publish in telugu script while responding to your blog?
regards
కంప్యూటర్లో తెలుగులో వ్రాయటం చాలా సులభం. ఈ కింది వెబ్ సైటుకు వెళ్ళండి. అక్కడ చెప్పినట్టు చెయ్యండి
రిప్లయితొలగించండిlekhini.org