10, జూన్ 2009, బుధవారం

అరణ్య పురాణం చందమామ ధారావాహిక

ప్రియమైన చందమామ అభిమానులారా!
నాకెంతో ఇష్టమైన చందమామ ధారావాహిక (శిధిలాలయం తరువాత) అరణ్య పురాణం. ఈ ధారావాహికను చందమామలో 1966-1969 సంవత్సరాల మధ్య ప్రచురించబడినది. ఈ ధారావాహికను ఒక్కటే పి డి ఎఫ్ ఫైలుగా చందమామ అభిమానులందరికీ అందిచగలిగిన అదృష్టం కలిగినందుకు సంతోషిస్తున్నాను ఈసారి, ధారావాహికకు ముఖచిత్రం కూడ ఏర్పరిచాను. ఈ ధారావాహికకు శ్రీ వడ్డాది పాపయ్య గారు అద్భుతంగా బొమ్మలు వేశారు. వారు వేసిన బొమ్మలన్నిటిని, ధారావాహిక చివర పొందుపరిచాను. మీరు ఈ ధారావాహికను ఈ కింద ఉదహరించిన లంకె నుండి మీ కప్యూటర్లోకి దింపుకోవచ్చును.
http://rapidshare.com/files/243078608/ARANYA_PURAANAM_KSRP.pdf

అరణ్యపురాణం   ధారావాహిక మీద  ఆసక్తి ఉన్నవారు చందమామ వారి వెబ్ సైటుకు వెళ్లి అక్కడ పాత చందమామలు చదువుకోవచ్చు. ఆశగా ఈ ధారావాహిక డౌన్లోడ్ చేసుకోవాలని వచ్చిన వారు అర్ధం చేసుకోగలరని భావిస్తున్నాను) 

అప్డెటెడ్ 27 ఏప్రిల్, 2013

శివరామప్రసాదు కప్పగంతు
బెంగుళూరు భారత్

2 కామెంట్‌లు:

  1. మరో ఆణిముత్యాన్ని అందించినందుకు ధన్యవాదాలు శివరామప్రసాదు గారూ.

    రిప్లయితొలగించండి
  2. శివ గారూ !

    ‘అరణ్య పురాణా’న్ని ఇప్పుడే డౌన్ లోడ్ చేశాను. ముఖచిత్రం ఇవ్వటమే కాకుండా సీరియల్ పూర్తయ్యాక చివర్లో వ.పా. గారి వర్ణచిత్రాలను అందించినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.