12, జూన్ 2009, శుక్రవారం

మాయదారి ముసలిది

చందమామలో అనేక చిన్న చిన్న ధారావాహికలు ప్రచురించారు. వాటిలో శ్రీ ఆర్ నాగభూషణం గారు రచించిన మాయదారి ముసలిది ఆరు వారాలపాటు ప్రచురించబడి చదువరులను ఆకట్టుకుంది. ఈ ధారావాహికను మీకందరికీ అందించటం నాకెంతో సంతొషంగా ఉన్నది. ఈ కింద ఉన్న లింకులో ఈ ధారావాహికను మీ కంప్యూటర్ లోకి దింపుకోవచ్చు.

http://rapidshare.com/files/260630867/MAYADARI_MUSALIDI_KSRP.pdf

మాయదారి ముసలిది  ధారావాహిక మీద  ఆసక్తి ఉన్నవారు చందమామ వారి వెబ్ సైటుకు వెళ్లి అక్కడ పాత చందమామలు చదువుకోవచ్చు. ఆశగా ఈ ధారావాహిక డౌన్లోడ్ చేసుకోవాలని వచ్చిన వారు అర్ధం చేసుకోగలరని భావిస్తున్నాను) 

అప్డెటెడ్ 27 ఏప్రిల్, 2013

1 వ్యాఖ్య:

  1. శివ గారూ, ‘మాయదారి ముసలిది’ సీరియల్ ను డౌన్ లోడ్ చేశాను. ఈ కథకు కూడా చిత్రా బొమ్మలు అలంకారం. మీకు మరీ మరీ ధన్యవాదాలు. వరసగా నాలుగు సీరియల్స్ ను అందించారు.

    ప్రత్యుత్తరంతొలగించు

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.