14, జూన్ 2009, ఆదివారం

అలీ నూర్ ; అలీ బాబా; మాయా వర్తకుడు

చందమామలో అనేకానేక చిన్న చిన్న ధారవాహికలు వేశారు. అవన్నీ విడివిడిగా ఇవ్వటం అంత సులుగా అనిపించక, అలాంటి కొన్ని చిన్న ధారావాహికల్ను కొన్నిటిని కలిపి ఒకే పి డి ఎఫ్ కింద ఇద్దామని నిర్ణయించుకున్నాను. మొదటి విడతగా:
అలీ నూర్ రచన శ్రీ ఎస్ ధర్మా రావు
ఆలీబాబా రచన శ్రీ ఆర్ సూర్యనారాయణ
మాయా వర్తకుడు రచన శ్రీ ఎ నారాయన శర్మ
ఇస్తున్నాను. ఈ ధారావాహికలన్నీ కూడ 1957-58 లో ప్రచురితమైనవి . చందమామ అభిమానులు ఈ కింది లంకె నుండి మీ కంప్యూటర్లోకి దింపుకోవచ్చును.

http://rapidshare.com/files/260183111/ALINOOR_ALIBABA_MAYAVARTAKUDU_KSRP.pdf

ఆలీ నూర్, ఆలీ బాబా, మాయా వర్తకుడు ధారావాహికల  మీద  ఆసక్తి ఉన్నవారు చందమామ వారి వెబ్ సైటుకు వెళ్లి అక్కడ పాత చందమామలు చదువుకోవచ్చు. ఆశగా ఈ ధారావాహికలను  డౌన్లోడ్ చేసుకోవాలని వచ్చిన వారు అర్ధం చేసుకోగలరని భావిస్తున్నాను) 

అప్డెటెడ్ 27 ఏప్రిల్, 2013



ఆలీబాబా దారావాహికని మళ్ళి పందోమ్మేదవందల డెబ్బై లలో ప్రచురించటం జరిగింది.

1 కామెంట్‌:

  1. ఈ మూడు సీరియల్స్ కూ శంకర్ బొమ్మలు వేశారు. వీటిని ఒకే ఫైలుగా అందించినందుకు ధన్యవాదాలు శివ గారూ !

    మీ బ్లాగు ఫాలోయర్ గా మారాల్సిన అవసరాన్ని కల్పించారు.:-)

    మొత్తమ్మీద ఆలీబాబా కథను రెండు వెర్షన్లుగా చిత్రా, శంకర్ ల చిత్రాలతో అందించారన్నమాట.

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.