నా చిన్నతనంలో ఎంతగానో ప్రాచుర్యం పొందిన అరేబియా జానపద కథ ఆలీబాబా 40 దొంగలు. ఈ కథను చందమామ వారు 1970లలో ధారావాహికగా ప్రచురించారు. ఈ ధారావాహిక పి డి ఎఫ్ ఫైలును ఈ కింది లింకునుండి మీ కంప్యూటర్లోకి దింపుకోవచ్చును.
http://rapidshare.com/files/243796483/ALIBABA_40_DONGALU_KSRP.pdf
ఆలీబాబా 40 దొంగలు ధారావాహిక మీద ఆసక్తి ఉన్నవారు చందమామ వారి వెబ్ సైటుకు వెళ్లి అక్కడ పాత చందమామలు చదువుకోవచ్చు. ఆశగా ఈ ధారావాహిక డౌన్లోడ్ చేసుకోవాలని వచ్చిన వారు అర్ధం చేసుకోగలరని భావిస్తున్నాను)
అప్డెటెడ్ 27 ఏప్రిల్, 2013
శివరామప్రసాదు కప్పగంతు

శివ గారూ, డౌన్ లోడ్ చేశానిప్పుడే ‘ఆలీబాబా నలభై దొంగలు’. చిత్రా బొమ్మలు చాలా బావున్నాయి. థాంక్యూ.
రిప్లయితొలగించండిYour pleasure is my pleasure
రిప్లయితొలగించండిDo you know any method by which we can extract pictures from pdf files. What I feel is that we are quite attracted to Chandamama because of its excellent pictures. If we can extract pictures alone, we can prepare story/serialwise albums with audio commentary of story in brief.
రిప్లయితొలగించండిsry it says limit reached can u reup in collector's account or in someother filehost thanks in advance
రిప్లయితొలగించండి