14, జూన్ 2009, ఆదివారం

అల్లాదిన్ అద్భుత దీపం




మనందరికీ తెలిసిన కథ అల్లాదిన్ అద్భుత దీపం. ఈ కథను చందమామలో ఎభైవ దశకంలో దారావాహిమకగా వేసారు . ఇది పది భాగాల ధారావాహికం.రచన బి ప్రసాద  రావు గారు . అల్లాదిన్ కథ చైనాకు చెందినదట అందుకని బొమ్మలన్నీ చైనా వాళ్ళతో నింపేశారు చిత్రా గారు.కథకి అనుగుణంగా బొమ్మలు వెయ్యటం చందమామ ప్రత్యేకత. ఈ కింది లంకె నుండి దింపుకుని ఆనందించండి.
http://rapidshare.com/files/261027480/ALLADIN___ADBHUTA_DEEPAM_KSRP.pdf

అల్లా ఉద్దీన్ అద్భుత దీపం  ధారావాహిక మీద  ఆసక్తి ఉన్నవారు చందమామ వారి వెబ్ సైటుకు వెళ్లి అక్కడ పాత చందమామలు చదువుకోవచ్చు. ఆశగా ఈ ధారావాహిక డౌన్లోడ్ చేసుకోవాలని వచ్చిన వారు అర్ధం చేసుకోగలరని భావిస్తున్నాను) 

అప్డెటెడ్ 27 ఏప్రిల్, 2013

4 కామెంట్‌లు:

  1. శివ గారూ, ‘అద్భుత దీపం’ డౌన్ లోడ్ చేశానండీ. చైనా వాతావరణాన్ని చిత్రా తన బొమ్మల్లో భలే గా తీసుకొచ్చేశారు. థాంక్యూ.

    మీరు వర్డ్ వెరిఫికేషన్ తీసేస్తే కామెంట్లు రాసేవారికి తేలిగ్గా ఉంటుంది. గమనించండి.

    రిప్లయితొలగించండి
  2. Can you please let me know how to remove Word Verification. This blogging is quite new for me.

    రిప్లయితొలగించండి
  3. డాష్ బోర్డుకు వెళ్ళి, comments ను క్లిక్ చేయండి. వచ్చే పేజీలో చివర నుంచి మూడోది - Show word verifications for comments?. దీని ఎదురుగా Yes కాకుండా No సెలక్ట్ చేయండి. అంతే!

    రిప్లయితొలగించండి
  4. Siva garu, Ee site choodadam Nenu konchem late chesanu, Alladin, Alinoor & Mayadari Musalidi...download avvadam ledu..konchem choosthara, thanks andi...
    Ravi Varma

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.