22, జులై 2009, బుధవారం

చంద్రుడిమీద మానవుడు - 40వ వార్షికోత్సవం





చంద్రుడిమీద మానవుడు కాలుపెట్టి ఇవ్వాళ్టికి 40 సంవత్సరాలయింది. ఈ సందర్భంగా మన చందమామలో 1969వ సంవత్సరం దీపావళి సంచికలో ప్రచురించబడిన ప్రతేక వ్యాసం మీ అందరితో పంచుకోవలని నా తాపత్రయం. ఈ కింద ఇచ్చిన లంకె నొక్కంది, మీ కంప్యుటర్ లోకి ఈ వ్యాసం వచ్చేస్తుంది.

http://rapidshare.com/files/258429260/MAN_ON_THE_MOON_CHANDAMAMA.pdf

పై లింకు పనిచేయదు. గగన చందురుడు మీద  ఆసక్తి ఉన్నవారు చందమామ వారి వెబ్ సైటుకు వెళ్లి అక్కడ పాత చందమామ(1969 ఆగస్టు నెల ఇష్యూ) చదువుకోవచ్చు. ఆశగా ఈ  డౌన్లోడ్ చేసుకోవాలని వచ్చిన వారు అర్ధం చేసుకోగలరని భావిస్తున్నాను) 

అప్డెటెడ్ 27 ఏప్రిల్, 2013

3 కామెంట్‌లు:

  1. గగన చంద్రుణ్ణి చందమామ పాత సంచిక నుంచి ఈ సందర్భంగా ఇలా అందించటం చాలా బాగుంది. అభినందనలు; ధన్యవాదాలు!

    రిప్లయితొలగించండి
  2. మేం పుట్టక ముందునాటి చందమామ సేకరించి అందుబాటులో ఉంచినందుకు ధన్యవాదాలు. చాలా తేలికైన భాషలో చంద్రయాన విశేషాలు వివరించారందులో. అయితే అతి క్లిష్టమైన re-entry దశని గురించి రేఖామాత్రంగానైనా ప్రస్తావించకపోవటం చిన్న లోటు. మొత్తమ్మీద విలువైన వ్యాసం.

    రిప్లయితొలగించండి
  3. Abrakadabra garu,

    This article was written solely for children by Chandamama Magazine and it was written immediately after the great event. So, at that time the information about the complications arising out of reentry, what precautions were taken by NASA were not available as they were not sharing such details for fear of Russians may grab them for their benefit. That was the time of peak Cold War, which we should remember. All these things were not writen in Chandamama for the simple reason that details were not available.

    K S R P

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.