చందమామ కథలలో ఎంతగానో ప్రాచుర్యం సంపాయించుకున్న కథలలో పరోపకారి పాపన్న కథలు మొట్టమొదటివి. రంగు ధారావాహికల తరువాత వెంటనే చదువుకునే ధారావాహిక, పాపన్నకథలే. మంచితనానికి మారు పెరు గా ఉండే ఫాపన్న, ఎదుర్కొనే సన్నివేశాలను కధలుగా ఊహించి అద్భుతంగా ఛందమామ లొ ప్రచురించారు. ఈ కథలను 1962లో మొదలు పెట్టి కొన్నాళ్ళు ధారావాహికగా ప్రతి నెలా, మరి కొంతకాలం అడపా దడపా 1968 వరకూ వేస్తూ వచ్చారు.
ఛందమామలో పాపన్న కథలను వ్రాసినది, చందమామ కార్యాలయంలో అప్పట్లో పని చేస్తున్న ఎం రంగారావుగారట పాపన్న కథలలో మొట్టమొదటిది, "పాపన్న చదువు", చివరి కథ "కూరగాయల తోట". చదువుతున్న చిన్నపిల్లలకే కాక, పెద్దలకు కూడ పరోపకారం చెయ్యటం ఎంతగానో బోధించిన కథలు పరోకారి పాపన్న కథలు. ఈ కింద ఉన్న లంకే నొక్కి మీరు మీ కంప్యుటర్లోకి దింపుకొని చదివి ఆనందించవచ్చు.
http://rapidshare.com/files/260115101/PAROPAKARI_PAPANNA_KATHALU.PDF
పరోపకారి పాపన్న కథలు ధారావాహిక మీద ఆసక్తి ఉన్నవారు చందమామ వారి వెబ్ సైటుకు వెళ్లి అక్కడ పాత చందమామలు చదువుకోవచ్చు. ఆశగా ఈ ధారావాహిక డౌన్లోడ్ చేసుకోవాలని వచ్చిన వారు అర్ధం చేసుకోగలరని భావిస్తున్నాను)
అప్డెటెడ్ 27 ఏప్రిల్, 2013

ఎంతో ఉత్సాహంతో నొక్కితే ERROR అని వస్తోంది. దయచేసి మార్గాంతరం చెప్పండి.
రిప్లయితొలగించండిపరోపకారి పాపన్న కథలు డౌన్ లోడ్ చేసుకోవటానికి రాత్రీ, ఇప్పుడూ ప్రయత్నించాను. కానీ error చూపిస్తోంది. ఒక సారి చెక్ చేయగలరా?
రిప్లయితొలగించండిVenU GAARU AND PRABHAKAR GARU,
రిప్లయితొలగించండిI named the file in telugu script and that has created the problem. Now I copied the link once again and I tested it. Its working fine.
SIVARAMAPRASAD KAPPAGANTU
FROM BANGALORE, INDIA
ఓకే నండీ, బాఃగానే డౌన్ లోడ్ అయింది- మీరు సరిచేశాక.ఈ కథలు 60 ల్లో వచ్చినవి కదా... నేను ఇంతకుముందు చదవలేదు. థాంక్యూ.. పరోపకారంతో పాపన్నను అందించినందుకు!
రిప్లయితొలగించండిSiva gaaru,
రిప్లయితొలగించండిmalli error vasthundhi... download limit 10 times maathrame ani vasthundhi...
daya chesi disaa nirdesam cheyyagalaru...