దుర్గేశ నందిని మరియు నవాబు నందిని చందమామ లో ప్రచురించబడిన జంట ధారావాహికలు. సామాన్యంగా చందమామ ధారావాహికలన్నీ కూడా జానపద కథలే. కాని సాంఘిక/చారిత్రాత్మకమైన ఈ ధారావాహికలను, చక్రపాణిగారు బెంగాలి సాహిత్యం మీద తనకు ఉన్నమక్కువకొద్దీ ఈ ధారావాహికలను ప్రచురింపచేశారు. కాని,ఈ ధారావాహికలను చదువరులు అంతగా ఆదరించలేదు. పైగా చందమామ అమ్మకాలు ఈ ధారావాహిక ప్రచురించే సమయంలో తగ్గిపోయ్యాయట. అందుకని ఆ తరువాత ఇటువంటి ప్రయోగాన్ని చందమామ వారు మరెప్పటికి తలపెట్టలేదు.
ఏది ఏమైనా చందమామలో ప్రచురించబడిన ధారావాహికలలో నా చిన్నప్పటి జ్ఞాపకాలలో ఉన్నాటువంటి ఈ ధారావాహికను చందమామ అభిమానులందరితో పంచుకోవటం ఎంతగానో సంతొషంగా ఉన్నది. ఈ కింద ఇచ్చిన లంకె నొక్కండి, ధారావాహిక మీ కంప్యుటర్లోకి వస్తుంది.
http://rapidshare.com/files/260303265/DURGESA_NAVABU_NANDINI.PDF
దుర్గేశ/నవాబు నందిని ధారావాహికల మీద ఆసక్తి ఉన్నవారు చందమామ వారి వెబ్ సైటుకు వెళ్లి అక్కడ పాత చందమామలు చదువుకోవచ్చు. ఆశగా ఈ ధారావాహికలను డౌన్లోడ్ చేసుకోవాలని వచ్చిన వారు అర్ధం చేసుకోగలరని భావిస్తున్నాను)
అప్డెటెడ్ 27 ఏప్రిల్, 2013
శివరామప్రసాదు కప్పగంతు బెంగుళూరు భారత్

చందమామలో దాసరి సుబ్రహ్మణ్యం గారి జానపద ధారావాహికలకు బ్రేక్ ఇచ్చిన బెంగాలీ ‘నందినులు’ ఇవి. అప్పట్లో ఇవి పాఠకాదరణ పొందకపోయినా... వాటిని చదవటం బాగానే ఉంటుందిప్పుడు. చిత్రా బొమ్మలు ఎటూ ఆకర్షణీయమే! ఈ రెండు సీరియల్స్ ను అందించినందుకు .. థాంక్యూ శివ గారూ.
రిప్లయితొలగించండిI am getting follwing error when i click it. Can you pls. check it.
రిప్లయితొలగించండిERROR
This file is neither allocated to a Premium Account, or a Collector's Account, and can therefore only be downloaded 10 times.
This limit is reached.
To download this file, the uploader either needs to transfer this file into his/her Collector's Account, or upload the file again. The file can later be moved to a Collector's Account. The uploader just needs to click the delete link of the file to get further information.
I am getting follwing error when i click it. Can you pls. check it.