22, జులై 2009, బుధవారం

పాత పాటల స్వర్గం




పాత పాటల గురించి మరొక్క టపా. నెట్లో ఇదొక లంకె బిందె. ఈ సైటునిండా ఎన్ని పాత పాటలో!! నాగయ్య గారు పాడినవి, ఎస్ రాజేశ్వర రావుగారు పాడినవి, రావు బాల సరస్వతి గారు గానం చెసినవి, మరెక్కడ దొరకని అనేక అరుదైన పాటలు ఉన్నయి. ఈ సైటులో ఉన్న మరొక అద్భుతమైన ప్రత్యేకత ఏమంటే, అక్కడ ఉన్న చక్కటి సెర్చ్ సౌకర్యం-సంగీత దర్శకుని పరంగా, సినిమా పరంగా, గాయకుని పరంగా, సంగీత దర్శకుని పరంగా పాటలను మనం వెతుక్కోవచ్చు. ఇంకెందుకు ఆలశ్యం!! వెను వెంటనే ఈ వెబ్ సైటు దర్శించి ఆనందించండి. అక్కడకు వెళ్ళటానికి మార్గం:

Old Telugu Songs Search Results (eemaata.com)

ఈ బ్లాగును నిర్వహిస్తున్న వారు
1. శ్రీనాధ్ జొన్నవిత్తుల,
2. శ్రీనివాస్ పరుచూరి మరియు
3 శ్రీనివాసరావు శనగవరపు

వారికి నా హృదయపూర్వక అభినందనలు

4 కామెంట్‌లు:

  1. మీరు ఇచ్చిన యు ఆర్ ఎల్ లో తప్పేమైనా దొర్లిందేమో ... ఆ సైట్ ఓపెన్ కావడం లేదు.
    దయచేసి సరిచేయండి !

    రిప్లయితొలగించండి
  2. ఈ సంగీత నిధిని తయారుచేసింది పరుచూరి శ్రీనివాస్ గారు...

    రిప్లయితొలగించండి
  3. పై లంకె పనిచెయ్యటంలేదని చెపుతున్నారు, దయచేసి పైన ఉన్న వెబ్ అడ్రెస్ మొత్తం మీ టూల్ బార్ లో కాపీ చెసి ప్రయత్నించండి సైటు శుభ్రంగా ఒపెన్ అవుతుంది. నాదగ్గర అవుతున్నది.

    ఈ సైటును ముగ్గురు కలసి నిర్వహిస్తున్నారు. ముగ్గురిపేర్లను బ్లాగ్ లో వ్రాశాను, నా అభినందనలు తెలుపుతూ

    రిప్లయితొలగించండి
  4. I think that this bit of the link is enough:
    http://www.oldtelugusongs.com/
    You can also reach through the discussion group:
    http://launch.groups.yahoo.com/group/oldtelugusongs/
    Paruchuri Sreenivas has many informative comments, sometimes alomost essays in the discussions.
    See also http://surasa.net/
    for old songs.

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.