27, జులై 2009, సోమవారం

శివపురాణం & శివ లీలలు

1970, 1971 సంవత్సరాలలో అందరిని ఎంతగనో అలరించిన పురాణ ధారావాహిక శివపురాణం ఆ తరువాత శివ లీలలు. ఈ రెండు ధారావాహికలను కలిపి ఒకే సంపుటి కింద మీ అందరితో పంచుకునే భాగ్యం కలిగినందుకు నేనెంతో ఆనందిస్తున్నాను.

ఈ కింద ఇచ్చిన లంకె వాడి ఈ ధారావాహికను మీ కంప్యుటర్లోకి దింపుకోండి.

http://rapidshare.com/files/260627858/SIVAPURANAM_COMBINED_KSRP.pdf

శివపురాణం/శివలీలలు  ధారావాహికల  మీద  ఆసక్తి ఉన్నవారు చందమామ వారి వెబ్ సైటుకు వెళ్లి అక్కడ పాత చందమామలు చదువుకోవచ్చు. ఆశగా ఈ ధారావాహికలను  డౌన్లోడ్ చేసుకోవాలని వచ్చిన వారు అర్ధం చేసుకోగలరని భావిస్తున్నాను) 

అప్డెటెడ్ 27 ఏప్రిల్, 2013

1 వ్యాఖ్య:

  1. ధారావాహికలు రెండూ బావున్నాయి. చివర్లో ఈ సీరియల్స్ కు సంబంధించిన అద్భుతమైన వ.పా. ముఖచిత్రాలు అందివ్వటం మరింత సంతోషం. థాంక్యూ!

    ప్రత్యుత్తరంతొలగించు

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.