2, ఆగస్టు 2009, ఆదివారం

చలం కథ




రచయిత చలం అభిమానులారా!
నేనుకూడ చలం కథలకు, నవలలకు ముఖ్యంగా మ్యూజింగ్స్ కు అభిమానిని. ఆయన వ్రాసిన 2025 అనే కథ ఫ్యూచరిస్టిక్ (భవిష్య దర్శన రచన). గాంధీగారి ఆలోచనలు, సోషలిజం పూర్తిగా మన దేశంలో అమలుపరచబడితే, దేశం ఎలా ఉంటుంది అని చాలా హాస్యంగా ఆయన వ్రాశారు. ఈ కథని, నేను చదివి (కొన్ని చొట్ల నవ్వాపుకోలేక నవ్వేయటం జరిగిందనుకోండి!!) ఒక శబ్దతరంగంగా తయారుచెశాను. ఈ ప్రయత్న ఫలితాన్ని నలుగురితో పంచుకుందామని , ఈ కింది లింక్ ఏర్పాటు చెశాను.
http://rapidshare.com/files/241808380/CHALAM_KATHA.mp3 ఇక్కడినుండి, మీరు ఈ శబ్దతరంగాన్ని మీ కంప్యూటర్ లోకి దింపుకుని, చాల సేపు నవ్వుకోవచ్చు.
శివరామప్రసాదు కప్పగంతు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.